• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తన తండ్రి పాత్రలో రథం...

తన తండ్రి పాత్రలో రథం నడుపుతాడట

By - Tupaki Desk
Update: 2018-04-09 18:00 GMT
టాలీవుడ్ చరిత్ర రోజు రోజుకి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకునే విధంగా వెలిగిపోతోంది. పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనే సంగతి పక్కనపెడితే వాళ్ళు తలచుకుంటే ఎలాంటి సినిమా అయినా చేస్తారు అనే టాక్ వచ్చింది. ఇప్పుడు నందమూరి తారకరామారావు గారి బయోపిక్ గురించి కూడా దేశవ్యాప్తంగా అలానే మాట్లాడుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ జీవితంలో జరిగిన సంఘటనలు గురించి అందరికి తెలిసిందే.

అయితే ఆయన కుమారుడు చంద్రబాబు వియ్యంకుడు అయిన బాలకృష్ణ ఏ తరహాలో సినిమా ఉండేలా చూసుకుంటాడు అనేది అసలు అంశం. అందరు ఆ విషయం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఎన్టీఆర్ చిత్రంలో కళ్యాణ్ రామ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆయన తండ్రి హరికృష్ణ పాత్రలోనే కనబడతారట. ఎందుకంటే ఎన్టీఆర్ సీఎం అవ్వకముందు హరికృష్ణ తన ఆలోచనలతో పార్టీను ముందుకు తీసుకువెళ్లారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చైతన్య రథంను సక్సెస్ చేశారు.

ఎన్టీఆర్ జీవితంలో అది చాలా కీలకం. అందుకే దర్శకుడు తేజ హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ ను  ఫిక్స్ చేశాడు. ఇక నారా రోహిత్ - తారక రత్న కూడా సినిమాలో ఛాన్స్ కొట్టేసే అవకాశం ఉండవచ్చు. ఎవరు నటించినా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం బయోపిక్ లో కనిపించడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలకృష్ణ నిర్మిస్తున్న సినిమా కావడంతో ఆయనకు నచ్చిన నటీనటులనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. మరి నందమూరి అభిమానులు ఈ విషయంలో ఎలా ఆలోచిస్తారో చూడాలి.
Tags:    
  • Kalyanram 
  • NTR 

Similar News

నువ్వే నువ్వే నుంచి ఆదర్శ కుటుంబం వరకు.. త్రివిక్రమ్‌లో ఈ మార్పేంటి?

2026-11-12 08:18 GMT

తండ్రి కట్ చేసిన సీన్‌ను దొంగచాటుగా కలిపిన హృతిక్!

2026-11-12 08:17 GMT

సూర్యతో నాకు పోలికేంటి? ఆయన లెజెండ్!

2026-11-12 08:16 GMT

వారి గురించి ఆలోచించడం సోనూ సూద్‌ గొప్పతనం..!

2026-11-12 08:16 GMT

'ఇడుపు కాయితం' టీజర్.. సీతా కళ్యాణంతో మొదలై విడాకుల దాకా..

2026-11-12 06:57 GMT

శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం.. తప్పిన పెద్ద ముప్పు!

2026-11-12 06:51 GMT

2024-26 మధ్య తెలుగులో వచ్చిన బెస్ట్ కంటెంట్ బేస్డ్ మూవీస్ ఇవేనా...

2026-11-12 06:06 GMT

టికెట్ రేట్లు పెరిగినా ప్రేక్షకులను రప్పించిన సినిమాలు.. పుష్ప 2 రికార్డు ప్రత్యేకం!

2026-11-12 05:55 GMT

అనిరుధ్ పెళ్లి వీడియోలపై వార్నింగ్.. ప్రైవసీకి భంగం కలిగిస్తే చర్యలు తప్పవా?

2026-11-12 05:55 GMT

టాక్సిక్ ఫ్లాప్‌పై కియారా కామెంట్స్.. కన్నడ ఇండస్ట్రీని తప్పుబట్టని హీరోయిన్!

2026-11-12 05:53 GMT

ఒకే ప్రేమ్ లో ర‌ణ‌వీర్..ర‌ణ‌బీర్..దీపిక‌..అలియా!

2026-11-12 05:50 GMT

పవన్ పిల్లలకు ఆ ఆస్తి.. ఎప్పుడిచ్చారంటే!

2026-11-12 04:22 GMT

Copyright @2026

Powered by Blink CMS