• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నంద‌మూరి కాంపౌండ్ లో...

నంద‌మూరి కాంపౌండ్ లో వివాదాస్ప‌ద హీరో చిత్రం?

By - Tupaki Desk
Update: 2017-12-04 12:43 GMT
మ‌ల‌యాళ న‌టి కిడ్నాప్ కేసులో ప్ర‌ముఖ మల‌యాళ న‌టుడు దిలీప్ అరెస్ట‌యిన రెండు నెల‌ల త‌ర్వాత‌ బెయిలుపై విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. సినీ ఫ‌క్కీలో జ‌రిగిన ఈ కిడ్నాప్ కేసులో దిలీప్ పేరు రావ‌డం మాలీవుడ్ తో పాటు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. అయితే, దిలీప్ అరెస్ట‌యిన స‌మ‌యంలోనే అత‌డు రాజ‌కీయ నేప‌థ్యంలో న‌టించిన `రామ్ లీలా` సినిమా విడుద‌ల‌కు ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల‌ అనేక ఆటంకాలు ఏర్ప‌డ్డాయి. ఎట్ట‌కేల‌కు  ఆ చిత్రం విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించింది. పొలిటిక‌ల్ క‌మ్ క్రైం థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో దిలీప్ ఓ ఎమ్మెల్యే పాత్ర‌లో న‌టించాడు. అయితే, వేరే ఎమ్మెల్యే హ‌త్య కేసులో పాత్ర ఉంద‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో పార్టీ అత‌డిని స‌స్పెండ్ చేస్తుంది. ఈ నేప‌థ్యంలో సాగే ఈ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీని త్వ‌ర‌లో తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి.

`రామ్ లీలా` తెలుగు రీమేక్ హ‌క్కుల‌ను ఓ నిర్మాత కొనుగోలు చేశాడ‌ట‌.  ఆ చిత్రంలో దిలీప్ పాత్ర‌లో న‌టించేందుకు స‌రైన హీరో, ద‌ర్శ‌కుడి వేట‌లో ఆ నిర్మాత ఉన్నాడ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఈ క‌థ‌ను మాస్ మ‌హారాజా ర‌వితేజ విన్న‌ప్ప‌టికీ అందులో న‌టించేందుకు పెద్ద‌గా ఆసక్తి చూప‌లేద‌ట‌. ఈ సినిమాను రాణా కూడా చూశాడ‌ట‌. అయితే, ఈ క‌థ నేనే రాజు నేనే మంత్రి ని పోలి ఉండ‌డంతో రాణా రిజెక్ట్ చేశాడ‌ట‌. అయితే, ఈ చిత్రంలో న‌టించేందుకు నంద‌మూరి హీరో క‌ల్యాణ్ రామ్ దాదాపుగా అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని టీడీపీ త‌ర‌పున ప్ర‌చారానికి వాడుకోవ‌చ్చ‌ని క‌ల్యాణ్ రామ్ భావిస్తున్న‌ట్లు పుకార్లు వ‌స్తున్నాయి. మ‌రి, నంద‌మూరి హీరో ఈ చిత్రంలో న‌టిస్తున్నాడా లేదా అన్న సంగ‌తి తెలియాలంటే మ‌రికొంత కాలం వేచి చూడాల్సిందే. 
Tags:    
  • Kalyan Ram 
  • Malayalam 
  • Ram Leela 
  • Telugu 
  • Telugu News 
  • Malayalam Actor Kalyan Ram 

Similar News

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS