• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలకృష్ణగా నటిస్తున్న...

బాలకృష్ణగా నటిస్తున్న కళ్యాణ్ రామ్

By - Tupaki Desk
Update: 2016-07-03 05:44 GMT
గతేడాది పటాస్ తో సూపర్ హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్.. ఆ ఏడాది చివర్లో షేర్ దెబ్బకి స్లో అయ్యాడు. సహజంగానే వరుసగా సినిమాలు చేయడంలో అంతగా ఇంట్రెస్ట్ చూపని ఈ నందమూరి హీరో.. మంచి సబ్జెక్ట్ దొరికినప్పుడల్లా తనే నిర్మాతగా సినిమాలు చేస్తుంటాడు. ఇప్పుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సూపర్బ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్న కళ్యాణ్ రామ్.. ఆ సినిమాను ఫైనల్ స్టేజ్ కి తెస్తున్నాడు.

పూరీ దర్శకత్వంలో ఈ నందమూరి హీరో సినిమాకి ఓ క్రేజీ టైటిల్ ని సెట్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే కళ్యాణ్ రామ్ లుక్ ని పూరీ రివీల్ చేయగా.. ఈ సినిమాలో ఓ రిపోర్టర్ గా కళ్యాణ్ రామ్ గా నటిస్తున్నాడని అంటున్నారు. ఇప్పుడీ చిత్రానికి 'రిపోర్టర్ బాలకృష్ణ'గా టైటిల్ ని సెట్ చేశారని సమాచారం. ఈ టైటిల్ ని ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. జూలై 4న అంటే.. రేపే ఈ టైటిల్ ని ప్రకటించే ఛాన్స్ ఉంది. జూలై 4కు ఫిక్స్ అవడానికి మరో కారణం కూడా ఉంది. ఈ రోజున కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు కావడంతో.. నందమూరి అభిమానులకు తన టైటిల్ తో గిఫ్ట్ తో పాటు షాక్ కూడా ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారట.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంలో మిస్ ఇండియా 2015 అదితి ఆర్య హీరోయిన్ గా నటిస్తుండగా.. థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. సెప్టెంబర్ చివరినాటికి షూటింగ్ కంప్లీట్ చేసి.. క్రిస్మస్ కి విడుదల చేయనున్నారని సమాచారం. నందమూరి అభిమానుల మధ్య నెలకొన్ని విబేధాలు ఏమన్నా ఉంటే.. అవన్నీ ఈ రిపోర్టర్ బాలకృష్ణ టైటిల్ తో తుడిచిపెట్టేయడమే.. ఈ టైటిల్ వెనక ఉద్దేశ్యంగా చెబుతున్నారు  సినీ జనాలు.
Tags:    
  • Kalyan Ram 
  • Puri Jagannath 
  • Telugu nEWs 

Similar News

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS