• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: చంద‌మామ...

ఫోటో స్టోరి: చంద‌మామ చీర‌క‌ట్టు ఛ‌మ‌క్కులే

By - Tupaki Desk
Update: 2020-05-26 04:15 GMT
చంద‌మామ అందాన్ని ఏమ‌ని వ‌ర్ణించాలి. మ‌చ్చ‌లేని చందమామ‌కు మ‌రు రూపంలా ఉందీ భామ‌. పాక్షికంగా అందాల్ని ఎర‌వేస్తూ చీర‌ను ఇంత అందంగా ఒంటికి అల్లేయ‌వ‌చ్చా? అన్నంత‌గా ఎంత అందంగా మేక‌ప్ అయ్యింది?  సొగ‌స‌రి అందాన్ని పూల‌ తీగ అల్లుకున్న చందంగా ఆ చీర ఎంత ఒద్దికగా కుదిరిందో క‌దూ!

పింకు బ్లౌజు.. కాంబినేష‌న్ వంగ‌పువ్వు రంగు డిజైన‌ర్ అంచు.. ఆ బాట‌మ్ మొత్తం క‌వ‌ర్ చేస్తూ ఉన్న చ‌క్క‌ని ప్ర‌కృతి క‌ళాకృతి.. ఆహా అనిపించ‌డం లేదూ? ఎర్ర ఎర్ర‌ని పూలు.. షైనీ బ్లూ ఆకులు రెమ్మ‌లు ఆహా అనిపిస్తున్నాయ్. స్ట‌న్నింగ్ డిజైన‌ర్ లుక్ ఇది!.. కాజ‌ల్ కోస‌మే ఈ డిజైన్ ని రూపొందించారా? అన్నంత‌గా ఇది సెట్ట‌య్యింది. ఎన్నిర‌కాల చీర‌ల్ని డిజైన్ చేసినా కానీ.. ఇంత అద్భుత‌మైన డిజైనర్ చీర‌ను రూపొందించ‌డం అరుదుగానే సాధ్య‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది.

కాజ‌ల్ కెరీర్ సంగ‌తిచూస్తే.. లాక్ డౌన్ కార‌ణంగా చంద‌మామ కాజ‌ల్ న‌టిస్తున్న తాజా చిత్రం భారతీయుడు 2 వాయిదా ప‌డింది. ఎన్నో ఇబ్బందుల్లో ప్రారంభ‌మై .. ఊహించ‌ని లాక్ డౌన్ల‌తో అల్లాడింది. ప్ర‌స్తుతం మ‌హ‌మ్మారీ నేప‌థ్యంలో ఈ సినిమా పూర్త‌వుతుందా? అంటూ సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. మరోవైపు కాజ‌ల్ న‌టించిన పారిస్ పారిస్ (క్వీన్ రీమేక్) రిలీజ్ కి నోచుకోకుండా పెండింగులో ఉంది. వీట‌న్నిటి న‌డుమా రిలీఫ్ కోసం మంచు విష్ణుతో ఓ హాలీవుడ్ సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమా స‌న్నివేశం ఏమిటో తెలియాల్సి ఉందింకా.
Tags:    
  • Kajal Agarwal Stunning Pose In Saree 
  • Kajal Agarwal 
  • Kajal Agarwal Latest Images 
  • Kajal Agarwal Latest Movies 
  • Indian 2 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

Copyright @2026

Powered by Blink CMS