• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కాజల్ తో కన్నీరు...

కాజల్ తో కన్నీరు పెట్టించిన క్యాబ్ డ్రైవర్..

By - Tupaki Desk
Update: 2020-03-18 07:45 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారిన పడకుండా ఉండడానికి జనాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ కరోనా బారిన పడకుండా ఉండాలంటే రోజువారీ కూలిపని చేసుకునే వాళ్లు పనులు మానుకొని ఇంట్లో ఉండాల్సి వస్తుంది. దీనివల్ల కనీస ఆదాయం లేక ఇంటి ఖర్చులకు కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ కరోనా ఏమోగానీ దేశంలోని బీదవారి ఆరోగ్యం తో పాటు వాళ్ల ఆకలి కడుపులపై కూడా దెబ్బ కొడుతుంది.

ఇప్పటికే ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు, వైద్యులు కరోనాను అరికట్టడానికి పూనుకొని మందును కనిపెట్టడంలో తలమునకలై పనిచేస్తున్నారు. ఆ మందును కనిపెడతారని జనాలలో నమ్మకం ఉన్నప్పటికీ అది కనిపెట్టడం చాలా ఆలస్యం అవుతుందేమోనని వాపోతున్నారు. ఎందుకంటే ఈ మధ్య కరోనా బాధితుల సంఖ్య కూడా అమాంతంగా పెరిగిపోతుంది. అయితే ఇటీవల హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను ఒక క్యాబ్ డ్రైవర్ తన పరిస్థితి తో కన్నీళ్లు పెట్టించాడట. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలిపింది కాజల్.

"ఒక క్యాబ్ డ్రైవర్ తన ముందు ఏడుస్తుండటం చూసి కాజల్ అతనిని ఏమైందని అడిగిందట. ఆ క్యాబ్ డ్రైవర్ ఏడుస్తూ.. గడిచిన 48గంటలలో మీరే నా మొదటి కస్టమర్ మేడం.. అని చెప్పి 70కిలోమీటర్ల ప్రయాణం తర్వాత కాజల్ ని దింపేసి వెళ్ళాడట. అయితే ఈ సంఘటన పై స్పందిస్తూ కాజల్ ఇలా చెప్పుకొచ్చింది. దయచేసి క్యాబ్ డ్రైవర్లకు, రోజువారీ కూలి పనిపై ఆధారపడి బతికేవాళ్లకు కాస్త డబ్బు ఎక్కువగానే ఇవ్వండి. ఎందుకంటే ఆ క్యాబ్ డ్రైవర్ పరిస్థితి విన్నాక నా గుండె తరుక్కుపోయింది. ఇలాంటి వాళ్ల గురించి ఆలోచిస్తే కళ్ళలో నీళ్లు తిరుతున్నాయంటూ వెల్లడించింది. కాజల్ పోస్ట్ పై సోషల్ మీడియాలో కూడా పాసిటివ్ రెస్పాన్స్ రావడం తో ఆనందం వ్యక్తం చేస్తుంది.
Tags:    
  • Tollywood 
  • Tollywood news 
  • Latest News 
  • Tupaki Latest News 
  • Tupaki Updates 
  • corona 
  • kajal 
  • cab drivers 
  • poor people 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS