కాజల్‌కు టాలీవుడ్ అంటే చిన్నచూపే
జూనియర్ ఎన్టీఆర్ వంటి పెద్ద స్టార్‌తో ''టెంపర్'' సినిమాలో హీరోయిన్‌గా నటించిన సెక్సీ బ్యూటి కాజల్ అగర్వాల్.. కనీసం ఆ సినిమాను ప్రమోట్ చేయడానికి రానే రాలేదు. అసలు ''టెంపర్'' గురించి ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టడమే కాని, ప్రమోట్ చేసిందే లేదు. ఏదో ఆడియో ఫంక్షన్‌కు మాత్రం విచ్చేసిందట. కాని తమిళనాట.. ఓ చిన్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అంటే కూడా అక్కడి లోకల్ మాల్స్‌కు సైతం వెళ్ళిపోయి హడావుడి చేస్తోంది. ఏందమ్మా ఏంది కత?
నిజానికి కాజల్‌ను స్టార్ హీరోయిన్ చేసింది తెలుగు ఇండస్ట్రీ. కాని అమ్మడు మాత్రం, కేవలం నా గ్లామర్ ఆరబోతకే డబ్బులు ఇస్తున్నారు, నా యాక్టింగ్ టాలెంట్ చూసి వీళ్ళు పడిపోతున్నారు అన్నట్లు.. బాద్షా సినిమా చేశాక ఏడాది ఖాళీగా కూర్చుంది. 2 కోట్లు ఇస్తేనే అంటూ గోవిందుడు అందరివాడేలే చేసింది. మళ్ళీ ఖాళీ. తరువాత టెంపర్ సినిమా. కాని తమిళంలో మాత్రం ధనుష్, విశాల్, ఇంకొంతమంది చిన్న స్టార్స్‌తో కూడా చేసేస్తోంది. ఒక్క ధనుష్ తప్పిస్తే, మిగిలిన హీరోలకు పెద్ద క్రేజే లేదు. కాని అక్కడ ప్రమోషన్లకు వస్తుంది, ప్రమోట్ చేస్తుంది, అన్నీ కానిస్తుంది. మరి టాలీవుడ్ అంటే ఎందుకో చిన్నచూపు అమ్మడికి..