• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిట్టిబాబుతో స్టెప్పులెలా...

చిట్టిబాబుతో స్టెప్పులెలా ఉంటాయంటే..

By - Tupaki Desk
Update: 2018-02-05 04:17 GMT
ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అందరి చూపు సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబు వైపే ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన లేటెస్ట్ ఫిలి రంగస్థలం టీజర్ లో చిట్టిబాబు పాత్రలో నిమిషం పాటే కనిపించినా అభిమానులకు అది విపరీతంగా నచ్చేసింది. టీజర్ రిలీజ్ తరవాత అభిమానుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.

రంగస్థలం పీరియాడికల్ మూవీ. 1985 ప్రాంతంలో గోదావరి తీరంలోని రంగస్థలమనే గ్రామాన్ని నేపథ్యంగా తీసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆనాటి పల్లె జీవనానికి తగ్గట్టు ఇందులో రామ్ చరణ్ పూల డిజైన్ లుంగీ.. గుబురు గెడ్డంతో కనిపించనున్నాడు. ఈలుక్ లో రామ్ చరణ్ అదరగొట్టాడనే చెప్పాలి. అదే లుంగీ పైకెత్తి స్టెప్పులేస్తే అభిమానులు విజిల్స్ తో మోత మోగించేయాలి. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అదే పనిలో పడ్డాడు. అచ్చు రామ్ చరణ్ లా గడ్డం పెంచి.. అదేటైపు లుంగీ.. బనీన్ కట్టాడు. తన టీం అందరితో మాస్ డ్రస్సులేయించి మరీ స్టెప్పులు ప్రాక్టీస్ చేయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.

జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నది ఈ సినిమాలో మాస్ సాంగ్ కేనని తెలిసిపోతూనే ఉంది. సుకుమార్ సినిమాల్లో వచ్చే ఐటం ఎప్పుడూ ఓ రేంజిలోనే ఉంటుంది. ఆర్యలో అ అంటే అమలాపురం.. ఆర్య-2లో రింగరింగా.. 100 % లవ్ లో డియ్యాలో డియ్యాలో సాంగులన్నీ మ్యూజికల్ గా ట్రెమండస్ హిట్లే. మరి ఈ సినిమాలో పాట స్టెప్పులను చూస్తే అదే రేంజిలో మోత మోగేట్టే ఉంది.

Tags:    
  • Jani Master 
  • Ram Charan 
  • Rangasthalam Movie 

Similar News

టాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌ కొత్త ఆఫర్ల పరిస్థితి ఏంటి?

2026-11-16 19:30 GMT

సాయి పల్లవి దగ్గర నాగవంశీ అడ్వాన్స్ డబ్బులు.. వెనక్కి ఇచ్చిన తీసుకోలేదంటూ కామెంట్స్..!

2026-11-16 19:12 GMT

విడిపోయినా వీడని బంధం.. స్టార్ క‌పుల్స్ ప‌రిణ‌తికి హ్యాట్సాఫ్‌

2026-11-16 19:12 GMT

నెల ముందే రెడీ అంటున్న సంక్రాంతి సినిమాలు

2026-11-16 19:08 GMT

3.5 కోట్ల లగ్జరీ కార్ గిఫ్ట్ అందుకున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్!

2026-11-16 19:08 GMT

బాలకృష్ణ 'దాదా' సందడి షురూ, బిజినెస్‌ అదుర్స్‌!

2026-11-16 19:07 GMT

రామాయణ చైనీస్ వర్షన్ రెడీ అవుతుందట!

2026-11-16 19:05 GMT

జుట్టు కట్ చేసుకున్న సాయి పల్లవి.. షాకైన మమ్మీ-డాడీ!

2026-11-16 19:04 GMT

అనీల్ రావిపూడి తో తార‌క్ ప్ర‌యోగం ఎలాంటిది!

2026-11-16 18:56 GMT

15 ఏళ్ల సంగీత ప్రయాణం పూర్తి.. ఎమోషనల్ అయిన అనిరుధ్!

2026-11-16 18:55 GMT

పెళ్లి గంటలో ముగించ‌క‌పోతే మంటపం నుంచి లేచిపోతా!

2026-11-16 18:30 GMT

టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల ఎంట్రీ!

2026-11-16 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS