• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరుకు చెప్పా...

చిరుకు చెప్పా వినిపించుకోలేదు - పవన్‌ కూడా..!

By - Tupaki Desk
Update: 2018-12-30 15:46 GMT
సినీ తారలు ఒకప్పుడు రాజకీయాల్లోకి వెళ్లి  మంచి చేశారని, తమ గౌరవంను కాపాడుకున్నారని - కాని ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉందని - ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా వారు రాజకీయాలకు చాలా దూరంగా ఉండటం గౌరవప్రథమని సీనియర్‌ హీరోయిన్‌ జమున అన్నారు. తాను అప్పట్లో ఇందిరా గాంధీ - రాజీవ్‌ గాంధీ గార్ల కోరిక మేరకు రాజమండ్రి నుండి పోటీ చేసి ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టాను. అప్పుడు నాకు చాలా గౌరవం దక్కేది. నేను అనుకున్నట్లుగా నియోజక వర్గం అభివృద్దికి తోడ్పాటును అందించారు.

ఇప్పుడు రాజకీయాలు కుళ్లుగా మారిపోయాయి. కోటి ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచి పది కోట్లు సంపాదించానేది నాయకుల కోరికగా ఉందని - ఎవరైనా సినిమా వారు రాజకీయాల్లోకి వెళ్లే వారిని కూడా ప్రజలు అలాగే చూస్తున్నారు. అందుకే గతంలో చిరంజీవి పార్టీ పెడతాడని ప్రచారం జరుగుతున్న సమయంలో నేను వద్దని చెప్పాను. ఈ రాజకీయాలు మనకు సెట్‌ అవ్వవు అంటూ చిరంజీవితో చెప్పాను. అప్పుడు ఆయన నవ్వుతూ ఊరుకున్నాడు.

చిరంజీవికి నేను చెప్పినట్లుగానే ఆయన రాజకీయాల్లో సెట్‌ కాలేక పోయాడు. రాజకీయాల గురించి సినిమా ఇండస్ట్రీ వారు మర్చి పోవడం బెటర్‌. ఎందుకంటే సినిమా వారిని ప్రేక్షకులు దేవుళ్లుగా పూజిస్తారు. అదే జనాలు సినిమా వారు రాజకీయాల్లోకి వెళ్తే మాత్రం హీనంగా చూస్తారు. చిరంజీవి పరిచయం ఉండటం వల్ల నేను రాజకీయాలు వద్దని చెప్పాను, కాని పవన్‌ తో నాకు పరిచయం లేదు, కాబట్టి నేను ఆయనకు సలహా ఇవ్వలేను అన్నాడు. సినిమా వారు సినిమాల్లో ఉంటేనే గౌరవం అంటూ తన ఉద్దేశ్యంను చెప్పుకొచ్చారు.



Full View

Tags:    
  • Jamuna 
  • Pawan kalyan 
  • CHiranjeevi 

Similar News

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

Copyright @2026

Powered by Blink CMS