• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గ్యాంగ్ స్టార్స్.....

గ్యాంగ్ స్టార్స్.. ముగ్గురు స్టార్ సిరీస్

By - Tupaki Desk
Update: 2018-05-19 07:19 GMT
టాలీవుడ్ లో కొంత మంది యువ దర్శకులు బారి స్థాయిలో ఎంట్రీలు ఇచ్చి మళ్లీ కనిపించకుండా పోయారు. అలాంటి వారిలో అజయ్ భుయాన్ కూడా ఉన్నాడు.  సక్సెస్ ట్రాక్ లో ఉన్న నాగ చైతన్యతో దడ సినిమా చేసి ఉహించని విధంగా డిజాస్టర్ అందుకున్నాడు. అ తరువాత బాలివుడ్ వైపు వెళ్లి కొన్ని సినిమాలతో పాఠాలు నేర్చుకున్న ఈ హైదరాబాద్ కుర్రాడు ఈ సారి తెలుగులో సరికొత్త రీ ఎంట్రి ఇచ్చాడు.

ఇప్పుడిపుడే ఊపందుకుంటున్నవెబ్ సిరీస్ ల ఫార్మాట్ ని తెలుగులో గట్టిగా ట్రై చేస్తున్నాడు. జగపతి బాబు - నవదీప్ అలాగే శ్వేతా బాసు ప్రసాద్ లాంటి నటీనటులతో గ్యాంగ్ స్టార్ అనే వెబ్ సిరీస్ ను ప్లాన్ చేశాడు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ గా నందిని రెడ్డి వర్క్ చేస్తున్నారు. 12 ఎపిసోడ్స్ ఉండే ఈ వెబ్ సిరీస్ ను ఆమెజాన్ ప్రైమ్ వారు ప్రజెంట్ చేస్తున్నారు. అందులో వస్తోన్న మొదటి తెలుగు వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం.

ఇక ఆ వెబ్ సిరీస్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. పోసాని - శివాజీ కమెడియన్ రాహుల్ కూడా ఈ కాన్సెప్ట్ లో కనిపిస్తున్నారు. జగపతి అసలైన గ్యాంగ్ స్టర్ గా కనిపించనుండగా నవదీప్ - శ్వేతా బసు ఫిల్మ్ స్టార్స్ గా కనిపించనున్నారు. ఇతర ప్రముఖ నటీనటులను కూడా ఈ వెబ్ సిరీస్ కోసం బాగానే వాడారు. మరి ఈ ప్రయోగం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.  

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View

Tags:    
  • Jagapathi Babu 
  • Navdeep 
  • Swetha Basu 
  • web series Gangstars 

Similar News

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

Copyright @2026

Powered by Blink CMS