ఫోటో స్టోరి: జాకీ ఫిట్నెస్సే వేరబ్బా!!

Update: 2016-10-25 08:29 GMT
ఇప్పుడు బాలీవుడ్ లో ఫిట్ గా ఉండే భామామణులే రాజ్యమేలుతున్నారు. ప్రియాంక చోప్రా.. దీపికా పదుకొనె.. కంగనా రనౌత్.. అనుష్క శర్మ.. ఆలి భట్.. ఇలా అందరూ సంపాదనలో సగం భాగం ఫిట్నెస్ కే తగలేస్తారేమో అనే సందేహం వారి హాట్ బాడీస్ ను చూసినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. అయితే ఆ లిస్టులో మరో హాటీ కూడా ఉందండోయ్.

కేవలం తన సెక్సీ లుక్ తో పిచ్చెత్తిస్తుంది శ్రీలంకన్ బ్యూటి జాక్వెలైన్ ఫెర్నాండెజ్. ఈ మధ్యనే డిషూం.. ఏ ఫ్లయింగ్ జాట్ వంటి సినిమాలో తన హాట్ లుక్స్ తో కుర్రకారును ఊరించేసింది. బీట్ పే బూటి అంటూ తన అందాలతో స్టేజీలను షేక్ చేసింది. అయితే ఎంత చూసినా కూడా వన్నె తరగని అందం ఆమెది. ఎంత ఆరబోసినా కూడా మళ్లీ మళ్లా కావాలనిపించేలా ఉంటుంది ఆమె సోయగం. అందుకే ఆమె పూమా బ్రాండ్ వారి ఫిట్నెస్ క్యాంపెయిన్ కోసం బ్లాక్ అండ్ వైట్లో అందాలను ఆరబోస్తుంటే.. అబ్బో ఆ కిక్కే వేరబ్బా. ఆమె ఫిట్నెస్సే వేరబ్బా.

ఇకపోతే అమ్మడుకి ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా.. చేతిలో ఇంకా నాలుగైదు బాలీవుడ్ సినిమాలు ఉండటం విశేషం. కవ్వించే చూపు.. ఆహ్లాదరకరమైన నవ్వు.. కేకలు పుట్టించే ఒంపుసొంపులు.. మరి అవకాశాలు ఇవ్వక ఏం చేస్తారులే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News