• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిబి4 : నేడు టీవీ9 దేవి...

బిబి4 : నేడు టీవీ9 దేవి కూడానా?

By - Tupaki Desk
Update: 2020-09-27 08:10 GMT
ఈవారం బిగ్‌ బాస్ నుండి ఎవరు ఎలిమినేట్‌ అవ్వబోతున్నారు అనే విషయమై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంటి సభ్యులు అంతా కూడా ఖచ్చితంగా కుమార్‌ సాయి వెళ్లిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. సోషల్‌ మీడియాలో కూడా ఒక వర్గం వారు ఆయన ఎలిమినేట్‌ అవ్వడం కన్ఫర్మ్‌ గా అనుకుంటున్నారు. అయితే నిన్నటి లీక్‌ ప్రకారం బిగ్‌ బాస్‌ నుండి ఎలిమినేట్‌ అయ్యేది మెహబూబ్‌ అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. స్టార్‌ మా వారి నుండి తప్పుడు లీక్‌ వచ్చిందని ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది మెహబూబ్‌ కాదు టీవీ9 దేవి అంటూ కొత్త ప్రచారం ఒకటి మొదలు అయ్యింది.

సోషల్‌ మీడియాలో ఎలిమినేషన్‌ కు సంబంధించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. షో పై ఆసక్తి కలిగించేందుకు ఎలిమినేషన్‌ విషయంలో కావాలని నిర్వాహకులు తప్పుడు లీక్‌ లు ఇస్తున్నారు అనేది కూడా కొందరి అనుమానం. మొత్తానికి ఈ వారం ఎవరు ఎలిమినేషన్‌ అనే విషయంలో మాత్రం లీక్ లు వస్తున్నా కూడా క్లారిటీ మాత్రం లేదు. గత వారం అంతకు ముందు వారం సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగినట్లుగా సూర్య కిరణ్‌ మరియు కరాటే కళ్యాణిలు ఎలిమినేట్‌ అయిన విషయం తెల్సిందే. కాని ఈ వారంలో మాత్రం కన్ఫ్యూజన్‌ నెలకొంది. అసలు విషయం ఏంటీ అనేది నేటి ఎపిసోడ్‌ ప్రసారం అయిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Tags:    
  • Bigg boss 
  • Bigg boss Season 4 
  • Tollywood 
  • Star Maa Bigg Boss 
  • Nagarjuna 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS