• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  V లో ప్రేక్షకులకు పెద్ద...

V లో ప్రేక్షకులకు పెద్ద సర్ ప్రైజ్ అదేనా?

By - Tupaki Desk
Update: 2020-01-28 17:30 GMT
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో న్యాచురల్ స్టార్ నాని.. సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'V'. ఈ సినిమాలో సుధీర్ బాబు.. నాని పాత్రల ఫస్ట్ లుక్స్ ను ఇప్పటికే విడుదల చేశారు. సుధీర్ బాబును 'రక్షకుడు' అని.. నానిని 'రాక్షసుడు' అని పరిచయం చేశారు. ఇది మొదటి నుంచి ప్రచారంలో ఉన్న విషయమే. నాని ఈ సినిమాలో తొలిసారిగా విలన్ పాత్రలో నటిస్తున్నారని.. సుధీర్ బాబు హీరో అని అన్నారు. సినిమా ప్రమోషన్స్ కూడా దీనిప్రకారమే సాగుతున్నాయి.

అయితే ఇదంతా తూచ్ అని టాక్ వినిపిస్తోంది. ఇందులో నాని విలన్.. సుధీర్  హీరో అనేది నిజం కాదని ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు దిల్ రాజు టీమ్.. డైరెక్టర్ ఇంద్రగంటి కలిసి ఇలా స్పెషల్ గా పబ్లిసిటీ ప్లాన్ చేశారట. నిజానికి ఈ సినిమాలో నాని.. సుధీర్ పాత్రలు రివర్స్ లో ఉంటాయని సమాచారం. సింపుల్ గా చెప్పుకుంటే నాని మొదట్లో విలన్ లాగా కనిపించినా చివరికి హీరోగా మారతాడని.. సుధీర్ మొదట్లో హీరోగా కనిపించినా క్లైమాక్స్ వచ్చేసరికి విలన్ గా మారిపోతాడని అంటున్నారు.

ఇలా అయితే ఈ సినిమాలో ఎవరూ హీరో కాదు.. ఎవరూ విలన్ కాదు అని వాదించవచ్చు. ఒకరకంగా ఆలోచిస్తే అదీ లాజిక్కే. ఏదైతేనేం.. ఈ సినిమాలో నాని.. సుధీర్ ఇద్దరూ తమ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారని మాత్రం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్లు ప్రేక్షకులకు ఎంతమాత్రం నచ్చుతాయో వేచి చూడాలి.
Tags:    
  • V The Movie First Look 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Sudheer Babu Movies 
  • V The Movie 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS