శిల్పాశెట్టి తలవంపులకు కారణం ఆయనేనా..?
ఉల్లాసంగా.. ఉత్సాహంగా... నవ్వుతూ.. ఇతరులకు వినోదాన్ని పంచే శిల్పాశిట్టిలో చాలా మార్పు వచ్చింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మిగతా హీరోయిన్లకు పోటీనిస్తూ పలు సినిమాల్లో నటించిన ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గ్లామర్ షో పెద్దగా చేయకపోయినా ముఖ కవలిలకలతోనే ఆకట్టుకున్నే శిల్పాశెట్టి సినిమాలు ఇప్పటికీ చూస్తుంటారు. ఇక సినిమాలే కాకుండా ఆమె యోగాసనాలు, మహిళలు, పిల్లల గురించి చేసిన ప్రత్యేక కార్యక్రమాలతో శిల్పా ఆకట్టుకునేది. అయితే శిల్పాలో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. గతంలో శిల్పా శెట్టి ముందు కెమెరా రాగానే చక్కని స్మెల్ తో ఫొటోలకు ఫోజులిచ్చేది. కానీ ఇప్పుడు కెమెరా రాగానే తలవంచుకు వెళ్తుంది..ఈ పరిస్థితికి కారణం ఎవరు..? ఆమె ఇలా తలవంచడానికి కారణం ఏమిటి..?
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో శిల్పాశెట్టి ఒకరు. అందం, అభినయంతో పాటు నటనతో ఆకట్టుకునే ఈ హీరోయిన్ చాలా హిందీ సినిమాల్లో నటించింది. తెలుగులోనూ వెంకటేశ్ తో కలిసి ‘సాహసవీరుడు -సాగరకన్య’ అనే సినిమాల్లో నటించింది. బాలీవుడ్ టు టాలీవుడ్ అని ఆల్ ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఏమాత్రం వివాదాల జోలికి పోకుండా ఎక్కడా తనకు రిమార్క్ రాకుండా ఆమె లైఫ్ సాఫీగా సాగింది. అలాగే యోగా ద్వారా శిల్పాశెట్టి మరింత పాపులారిటీ సాధించింది. ప్రతీ రోజు యోగా చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచింది. పలు యోగాసనాలు ఇతరులకు వీడియోల ద్వారా తెలియజెప్పింది.
వెండితెరపై సక్సెస్ ఫుల్ లైఫ్ సాగించిన శిల్పా బుల్లితెరపై కూడా సందడి చేసింది. రియాలిటీ షో లకి వెళ్లి ప్రత్యేకంగా నిలిచింది. శిల్పాశెట్టి ని అనుసరించి చాలా మంది హీరోయిన్లు బుల్లితెర వైపు అడుగులు వేశారు. బుల్లితెరపై కూడా శిల్పా విజయం సాధించిందనే చెప్పవచ్చు. సూపర్ డ్యాన్సర్ ప్రొగ్రాంకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తూ ఆకట్టుకున్నారు. ఇక చిన్న పిల్లలు, మహిళలకు సంబంధించిన పలు యాడ్స్ లో నటించింది శిల్పా శెట్టి.
శిల్పాశెట్టి ఏం చేసినా సక్సెస్ ఫుల్ గానే సాగింది. అయితే ఒక్కసారిగా తన లైఫ్లో చాలా మార్పులు వచ్చాయి. తన భర్త రాజ్ కుంద్రా ఫోర్న్ వ్యవహారంలో అరెస్టు కావడంతో అమెకు తలవంపులు వచ్చాయి. రాజ్ కుంద్రా వ్యవహారంలో శిల్పాశెట్టికి భాగస్వామ్యం లేనప్పటికీ ఆమె తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇందుకు కారణమైన తన భర్త రాజ్ కుంద్రాను నిలదీసినట్లు తెలుస్తోంది.
రాజ్ కుంద్రా చేసిన పనులకు శిల్పాశెట్టి అవమానాలు గురి కావాల్సి వస్తోంది. రాజ్ కుంద్రా పేరు వచ్చినప్పుడల్లా శిల్పా శెట్టి పేరు రావడంపై ఆమె ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు కెమెరా కనబడగానే నవ్వుతూ ఫోజులిచ్చిన శిల్పాశెట్టి ఇప్పుడు తల వంచుకొని వెళ్తుంది. ఇటీవల విచారణలో భాగంగా రాజ్ కుంద్రాను పోలీసులు అతడి ఇంటికి తీసుకెళ్లారు. ఈ సందర్భంలో రాజ్ కుంద్రాపై శిల్పా ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాజ్ కుంద్రా ఫోర్న్ వ్యవహారం శిల్పా పర్సనల్ లైఫ్ పై ప్రభావం చూపుతోంది. ఆమె ఎండోర్స్ డీల్ రద్దవుతున్నాయట. ఇప్పటికే శిల్పాతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నట్ల తెలుస్తోంది. కొందరు హీరోయిన్లకు అవకాశాలు ఇస్తానని చెప్పి ఫోర్న్ కూపీలోకి లాగాడని చాలా మంది ఆరోపించారు. ఇప్పుడు శిల్పా శెట్టి కూడా తన లైఫ్ కు ఈ పరిస్థితి రావడానికి ఆమె భర్తే కారణమని ఆరోపిస్తోంది. గృహిణి తరహాలో పలు బ్రాండ్లను శిల్ప ఎండోర్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అవి రద్దవుతున్నాయి. రాను రాను శిల్పా భవిత్యం ఎలా ఉంటుందోనని కొందరు ఆమె అభిమానులు చర్చించుకుంటున్నారు.