• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్‌ కోసం ఆమె పాడిన పాట...

మహేష్‌ కోసం ఆమె పాడిన పాట బాగుందే

By - Tupaki Desk
Update: 2018-04-13 13:45 GMT

చాలా సినిమాల్లో నటిగా కూడా అలరించిన హాటీ ఆండ్రియా జెరీమియా ఉంది చూశారూ.. రెగ్యులర్ గా కంపోజర్ దేవిశ్రీప్రసాద్ కోసం పాటలు పాడుతూనే ఉంటుంది. ఆమె వాయిస్ లోని ఉన్న మత్తుతో భలే భలే స్లో పాటలను కాస్త శృంగారభరితంగా పాడిస్తుంటాడు డిఎస్పీ. అయితే ఈసారి మాత్రం.. ఒక హుషారైన పాటను ఆమెకు అప్పగించాడు.

'భరత్ అను నేను' సినిమాలో హీరోయిన్ కైరా అద్వానీ.. సిఎం మహేష్‌ బాబుతో ప్రేమలో పడగానే.. అతన్ని గురించి ఒక పాట పాడుకుంటుంది. ఇదంతా కలలాగా ఉందే అని చెప్పడానికి ఆమె పాడే పాటను.. 'అర్రెరే ఇది కలలా ఉందే' అంటూ ఆండ్రియా ఆలపించింది. పాటలో మత్తు.. దేవిశ్రీ అందించిన బీట్ అండ్ స్ర్టింగ్స్.. బాగున్నాయనే చెప్పాలి. మొత్తానికి తెలుగులో మరోసారి ఆండ్రియా ఇంప్రెస్ చేసింది. అందరివాడైన అందని వాడైనా.. ఏకాంతంలో నాతో ఉంటాడే' అంటూ రామజోగయ్య శాస్ర్తి కూడా తన చలాకితనం ఈ పాటలోని మాటల్లో చూపించాడు.

ఇక గతంలో దడ సినిమా కోసం దీవాళి దీపాన్ని.. ఎవడు సినిమాలో 'ఓయే ఓయే' వంటి పాటలను అమ్మడు ఆలపించిన సంగతి తెలిసిందే.

వీడియో ని చూడటానికి క్లిక్ చేయండి

Full View
Tags:    
  • Ide Kalala Vunnadhe Lyrical Video Song 
  • Bharat Ane Nenu 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS