• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: ఇంత‌గా...

ఫోటో స్టోరి: ఇంత‌గా విర‌హ‌మేల స‌ఖీ

By - Tupaki Desk
Update: 2020-03-03 04:17 GMT
ఆర్‌.ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లోకి దూసుకొచ్చింది పాయల్‌ రాజ్‌పుత్‌. వేడెక్కించే అందాలతో యూత్ కి మత్తెక్కించింది. ఆ తర్వాత కూడా అదే ఒరవడి కంటిన్యూ చేసి `ఆర్‌.డి.ఎక్స్ లవ్‌` లో అందాలను ఆరబోసి కుర్రకారుకి కిక్కెక్కించింది. ఆ సినిమా లేడీ ఓరియెంటెడ్‌ కథతో తెరకెక్కినా బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేకపోయింది. అయితే పాయ‌ల్ ఇమేజ్ మాత్రం ఐటెమ్ భామ‌ స్థాయికి ప‌డి పోయింది. ఆ త‌ర్వాత అవ‌కాశాల వెల్లువ కూడా నిల్ అయ్యింది. `వెంకీమామ`లో వెంకటేష్‌ సరసన న‌టించినా అదేమంత క‌లిసి రాలేదు. ఇక `డిస్కోరాజా` సినిమాలో రవితేజ స‌ర‌స‌న న‌టించింది. అందులో రాజా గతం తాలుకా రెట్రో ఎపిసోడ్ లో ఎమోషన్స్ తో ఆకట్టుకుంది.

తాజాగా పాయల్ ఇత‌ర షెడ్యూల్స్ కి గ్యాప్ ఇచ్చి కాస్త రిలాక్స్ అవుతోంది. వేసవి ప్రారంభంలోనే సేద తీరేందుకు వెకేష‌న్ ప్లాన్ చేసింది. అయితే ఈలోగానే ఫోటోషూట్ల‌కు టైమ్ కేటాయిస్తోంది. తాజా ఫోటోషూట్ కి సంబంధించిన‌ ఫొటో ఒకటి తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది పాయల్‌. ఇందులో సాగ‌ర‌ తీరాన హోట‌ల్ లాంజ్ లో ఫొటో షూట్ లో పాల్గొంది. నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ లుక్ తో పాయ‌ల్ కిల్లింగ్ ఫోటోషూట్ సోష‌ల్‌ మీడియాని వేడెక్కిస్తోంది. పాయల్‌ నయా గెటప్ కి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ ఫోటోషూట్ కి సంబంధించిన వీడియోని సోష‌ల్ మీడియా లో పాయ‌ల్ షేర్ చేసింది. ఆ వీడియో లో సూదంటు చూపుల‌తో కిల్ చేస్తోందీ భామ‌.

ప్రస్తుతం పాయల్‌ తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్‌ సినిమాకి సైన్‌ చేసింది. గుణశేఖర్‌ వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన ప్రణదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో ఆమె పవర్ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్ గా నటిస్తున్నారు. దీంతో పాటు తమిళం లో ఉదయనిధి స్టాలిన్ తో కలిసి `ఏజెంట్‌` అనే సినిమాలో కథానాయిక గా నటిస్తుంది.
Tags:    
  • Payal Rajput 
  • RX 100 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Tollywood Latest News 
  • Telugu News 
  • RDX Love 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS