• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: టిక్ టాక్...

ఫోటో స్టోరీ: టిక్ టాక్ బ్యూటీ ఖతర్నాక్ బికినీ

By - Tupaki Desk
Update: 2019-12-23 08:35 GMT
కంగన శర్మ ముంబై భామ. మోడలింగ్ లో సత్తా చాటుతూనే టిక్ టాక్ లో సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది. ఈ భామ కు బాలీవుడ్ లో పెద్దగా లక్కు కలిసి రాలేదు. జస్ట్ 'గ్రేట్ గ్రాండ్ మస్తి' అనే ఒక్క హిందీ సినిమాలో నటించింది. ఇక సోషల్ మీడియా కు హాటు ఫోటోలతో చుక్కలు చూపించడంలో ఈ కంగన స్పెషలిస్టు. ఇన్స్టా లో ఈ భామకు 1.1 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు.  ఇంకా హీరోయిన్ గా గుర్తింపు సాధించకుండానే ఈ రేంజ్ ఫాలోయింగ్ అంటే గొప్పే కదా.

ఈభామ తాజాగా కత్తి లాంటి బికినీ ఫోటో షూట్ చేసింది.  ఈ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానుల తో షేర్ చేసుకుంది.  ఈ ఫోటోలకు "ఆత్మవిశ్వాసం అనేది ఒక వ్యక్తి లోనూ.. ఒక నటుడు/నటి లోనూ అందరినీ ఆకట్టుకునే అంశం. నిజానికి అదే ప్రజలకు మనల్ని చేరువ చేస్తుందని నా అభిప్రాయం" అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది.   అందుకేనెమో ఆత్మవిశ్వాసం తో బికినీ ఫోటో షూట్ చేసింది.  ఈ ఫోటో లో నీలం - మెంతిరంగు కలిసి ఉండే ఒక ఝకాస్ బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ గట్టుమీద కూర్చుంది.  బికినీ డిజైన్ అదిరిపోయింది.. యూ - వీ నెక్ లు కలిసినట్టుగా ఉండే ఈ బికినీలో అందాలను పూర్తిగా వడ్డించింది. సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ తో తన శిరోజాలను సవరించుకుంటూ ఒక ఖతర్నాక్ పోజిచ్చింది.  మరో ఫోటోలో ఈత కొలను ఖజురహో మోడల్ తరహా లో మరో కత్తి లాంటి పోజిచ్చింది.

అసలే సోమవారం.. పని చేయలేక చేయలేక చేస్తూ ఉన్న నెటిజన్లు ఈ ఫోటోల కు సూపర్ కామెంట్లు పెట్టారు.  "గ్రేట్ బికినీ.. గ్రేట్ బాడీ".. "ఆ కంగనా వేరు.. ఈ కంగనా వేరు".. "ఛీ.. బ్యాడ్ గర్ల్".. "సింప్లీ స్టన్నింగ్" అని స్పందించారు.  ఇంత హాటుగా ఉన్నా ఈ సెక్సీ కంగనపై మన టాలీవుడ్ ఫిలిం మేకర్ల దృష్టి పడలేదెందుకో!
Tags:    
  • Tik Tok Star Kangana Sharma In Bikini 
  • Kangana Sharma Bikini Photos 
  • Kangana Sharma Photos 
  • Tollywood 
  • Tollywood Actress 
  • Tollywood Latest Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'ధురంధర్ 2' డే 14 కలెక్షన్లను దాటేసిన రామాయణం!

2026-11-19 05:08 GMT

ట్రెండింగ్: స‌మంత త‌ర్వాత జెన్-Z లేడీ బాస్?

2026-11-19 05:01 GMT

8 కిలోల గజ్జెలతో శ్రద్ధా కపూర్ సాహ‌సం.. లావణి నృత్యం అంత క‌ష్ట‌మా?

2026-11-19 05:01 GMT

ఖ‌రీదైన ప‌చ్చ‌ల హారంతో మ‌హారాణినే త‌ల‌పించింది!

2026-11-19 05:01 GMT

టైసన్ నాయుడు టీజర్.. ఓల్డ్ సిటీలో ఇన్వెస్టిగేషన్ ట్విస్ట్

2026-11-19 04:56 GMT

'ఆకాశంలో ఒక తార' USA థియేటర్స్ లిస్ట్

2026-11-19 04:05 GMT

ఓటీటీలో దూసుకుపోతున్న 'హ్యాపీ జర్నీ'.. అమెజాన్ ప్రైమ్‌లో అద్భుత స్పందన!

2026-11-19 03:47 GMT

'ఈఎన్ఈ రిపీట్' మూవీ రివ్యూ

2026-11-19 03:30 GMT

మన సంస్కృతిని వాళ్ల దగ్గర తక్కువ చేసి మాట్లాడను.. రాధికా ఆప్టే వ్యాఖ్యలపై కీర్తి సురేష్ స్ట్రాంగ్ కౌంటర్!

2026-11-19 03:13 GMT

కొత్త 'జేమ్స్ బాండ్- 007' ఎంపికలో బెజోస్ ఫింగ‌రింగ్ దేనికి?

2026-11-19 03:12 GMT

విజ‌య్ ప్ర‌భుత్వం ఫిల్మీ ఫ్రెండ్లీ విధానాల‌తో కోలీవుడ్‌కి ఊర‌ట

2026-11-19 03:12 GMT

కోట్ల ఆస్తి ఉన్నా.. 4 వేలు ఖరీదు చేసే వాచ్ పెట్టుకోవడం వెనుక కారణం?

2026-11-19 03:11 GMT

Copyright @2026

Powered by Blink CMS