• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్.. పూరి.. ఓ హాలీవుడ్...

మహేష్.. పూరి.. ఓ హాలీవుడ్ స్టార్

By - Tupaki Desk
Update: 2015-12-13 04:17 GMT
టాలీవుడ్లో మహేష్ బాబు-పూరి జగన్నాథ్ కాంబినేషన్ కున్న క్రేజే వేరు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘పోకిరి’ ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసి.. ఆల్ టైం బ్లాక బస్టర్ గా - ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. వీళ్లద్దరూ రెండోసారి ‘బిజినెస్ మేన్’ కోసం జత కట్టారు. ఆ సినిమా కూడా మంచి విజయమే సాధించింది. మహేష్ తో హ్యాట్రిక్ సినిమా తీస్తానని రెండేళ్లుగా చెబుతూ ఉన్నాడు పూరి. ఇదిగో అదిగో అంటున్నాడు కానీ.. ఆ ప్రాజెక్టు పట్టాలెక్కట్లేదు. ఐతే త్వరలోనే తమ కాంబినేషన్ లో సినిమా రావడం ఖాయమని.. ఆ సినిమా కోసం సన్నాహాలు మొదలయ్యాయని చెబుతూ.. ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు పూరి.

మహేష్-పూరి కాంబినేషన్ లో రాబోయే సినిమాలో ఓ హాలీవుడ్ స్టార్ నటిస్తాడట. ‘‘మహేష్ తో కచ్చితంగా మూడో సినిమా చేస్తా. ప్రస్తుతం మహేష్ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మా కాంబినేషన్ లో వచ్చే సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సమయం పడుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమాలో ఓ ఇంటర్నేషనల్ స్టార్ మహేష్ తో పాటు స్క్రీన్ పంచుకుంటాడు. ప్రస్తుతం నేను స్క్రిప్టు పనిలో ఉన్నాను’’ అని చెప్పాడు పూరి. మామూలుగానే ఇది క్రేజీ కాంబినేషన్ అంటే.. పూరి భారీ బడ్జెట్ అని, ఇంటర్నేషనల్ స్టార్ కూడా నటిస్తాడని అంటుంటే ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయేలా ఉన్నాయి.
Tags:    
  • Hollywood Star 
  • Mahesh Babu 
  • Puri Jagannath 
  • Telugu NEws 

Similar News

ధనుష్ స్టోరీ సెలెక్షన్ మారిపోతుందా?

2026-11-21 09:59 GMT

ఇడుపు కాయితం.. ఈసారి పందిట్లో పల్లెటూరి పెళ్లి పాట

2026-11-21 09:53 GMT

వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మే.. శ్రీ‌య ది గ్రేట్!

2026-11-21 09:52 GMT

గ్యాప్ తర్వాత కమ్‌బ్యాక్ & కొత్త దర్శకుల నిరీక్షణ!

2026-11-21 09:51 GMT

ఏఐ విజువల్స్ పై రాంగోపాల్ వర్మ అదిరిపోయే కౌంటర్!

2026-11-21 08:39 GMT

అంచనాలను మించి ENE Repeat వసూళ్లు.. వీకెండ్‌లో మరింత జోరు!

2026-11-21 08:39 GMT

ఈ ఇయర్ టాప్ లో నిలిచిన హీరో అతనే...

2026-11-21 08:38 GMT

నవంబర్ 27 బాక్సాఫీస్ పోరు: భోగి vs మైసా!

2026-11-21 08:35 GMT

మళ్లీ మొదటికొచ్చిన చరణ్!

2026-11-21 08:35 GMT

సమంత కొడుకు పేరు వెనుక కథ ఏమిటి?

2026-11-21 08:35 GMT

పాత్ర కాదు పాత్ర‌లో డెప్త్ కావాలంటోన్న యువ భామ‌లు!

2026-11-21 08:35 GMT

పుస్తకం పై కవర్ చూసి జడ్జ్ చేయొద్దు!

2026-11-21 07:30 GMT

Copyright @2026

Powered by Blink CMS