• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భరత్ అమరావతి ఫైట్...

భరత్ అమరావతి ఫైట్ అరుపులేనట

By - Tupaki Desk
Update: 2018-04-14 06:30 GMT
మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను హంగామా జోరు మీద ఉంది. సూపర్ స్టార్ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశమే హద్దు అన్న తరహాగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో భరత్ అనే నేను మూవీపై వస్తున్న ప్రతీ అప్ డేట్ ఆసక్తి కలిగిస్తోంది.. ఆన్ లైన్ లో వైరల్ అయిపోతోంది.

 సీఎం పాత్రలో మహేష్ బాబు నటించడమే ఈ చిత్రానికి ప్రధానమైన హైలైట్ అయితే.. మూవీకి ఆకర్షణగా నిలిచే మరో అంశం ఇందులో ఉంటుందట. అమరావతి థియేటర్ ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. సుదీర్ఘంగా ఉండే ఈ యాక్షన్ ఎపిసోడ్.. మూవీ హైలైట్స్ లో ఒకటిగా నిలవనుందని టాక్ వినిపిస్తోంది. మహేష్-కొరటాల కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు మూవీలో కూడా ఇలాగే ఓ మామిడితోట ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది.

ఈ సన్నివేశం ఆరంభమయ్యే సీన్ నుంచి.. చివరి వరకూ ప్రతీ ఫ్రేమ్ అద్భుతంగా రెప్ప వేయనీయని రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు భరత్ అనే నేనులో కూడా అంతకు మించి ఎఫెక్ట్ చూపించే యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని తెలుస్తోంది. దాదాపు 5 నిమిషాల పాటు ఉండే అమరావతి థియేటర్ ఎపిసోడ్.. సినిమా అయిపోయిన తర్వాత కళ్ల ముందు మెదలడం ఖాయం అంటున్నారు.
Tags:    
  • Action Sequence 
  • Mahesh Babu 
  • Bharat ane Nenu 

Similar News

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

Copyright @2026

Powered by Blink CMS