• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఇష్క్' ప్రమోషన్స్ లో...

'ఇష్క్' ప్రమోషన్స్ లో హీరో కష్టాలు.. వీడియో వైరల్!

By - Tupaki Desk
Update: 2021-04-16 13:18 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నాడు తేజ సజ్జా. ఈ ఏడాది జాంబిరెడ్డి సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన తేజ ఆ సినిమాతో ఫస్ట్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా భారీ హిట్ కాకపోయినా నిర్మాతను మాత్రం కాపాడిందని చెప్పాలి. అందుకే తేజతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అయితే తాజాగా తేజ మరో సినిమాతో రెడీ అయిపోయాడు. ఇష్క్ అనే సినిమాను విడుదలకు సిద్ధం చేసాడు. 'ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ' అనేది ట్యాగ్ లైన్. దానికి తగ్గట్టుగానే ట్రైలర్ చూస్తే సినిమా లవ్ స్టోరీ కాదని అర్ధమవుతుంది. ఏప్రిల్ 23న సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్బంగా ప్రీ-ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో తేజ ఓ ఫన్నీ వీడియో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ప్రీ-రిలీజ్ ఫంక్షన్స్ జరిపే అవకాశం లేదు కాబట్టి ఇలా వెరైటీగా ప్రమోషన్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.

ఈ వీడియోలో తేజ ఓ సెలబ్రిటీని ప్రీ-రిలీజ్ కు పిలవడానికి కాల్ చేసినట్లుగా ఫన్నీగా వీడియో క్రియేట్ చేసాడు. యాక్టింగ్ కాదు కానీ ప్రస్తుత సమయంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు పిలవడంలో ఎలాంటి కష్టాలు ఉంటాయో చాలా ఫన్నీగా చూపించాడు. ఈ సంభాషణలో జాంబిరెడ్డి, నితిన్, ఇష్క్ మూవీ, రీమేక్, ఇంద్ర, తొడగొట్టటం లాంటి టాపిక్స్ అన్ని తీసాడు. కానీ చివరిలో అవతల వ్యక్తిని ఒప్పించలేక ప్రీ-రిలీజ్ లేదు. నెక్స్ట్ టైం పెట్టుకుంటే పిలుస్తామంటూ చెప్పడంతో ఎండ్ చేసాడు. ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ వీడియోతో సినిమా 23న రిలీజ్ అవుతోంది అనే విషయం మాత్రం మళ్లీ మళ్లీ గుర్తుచేసాడు. ఈ సినిమాలో ప్రియా వారియర్ హీరోయిన్. ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ప్రసాద్, పరాస్ జైన్, అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ రాజు దర్శకత్వం వహించాడు.


Full View
Tags:    
  • Teja Sajja 
  • Ishq 
  • Movie News 
  • Tollywood 
  • Telugu News 

Similar News

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

Copyright @2026

Powered by Blink CMS