• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీకాంత్ అడ్డాల తో...

శ్రీకాంత్ అడ్డాల తో న్యాచురల్ స్టార్?

By - Tupaki Desk
Update: 2018-10-18 07:27 GMT
ఫ్లాపులతో కెరీర్ ఎప్పుడూ తల్లకిందులు కాదు గానీ ఒక స్టార్ హీరోకి డిజాస్టర్ ఇస్తే మాత్రం డైరెక్టర్ కెరీర్ దారుణంగా మారిపోతుంది.  'బ్రహ్మోత్సవం' తర్వాత శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి దాదాపు అలానే ఉంది. అదేకనుక 'బ్రహ్మోత్సవం' హిట్ అయి ఉంటే ఈ పాటికి మరో హీరో శ్రీకాంత్ కు తప్పనిసరిగా డేట్స్ ఇచ్చి ఉండేవాడు. అలా జరగక పోవడంతో ఇప్పటివరకూ శ్రీకాంత్ సినిమా ఫైనల్ కాలేదు.

'బ్రహ్మోత్సవం' షాక్ నుండి కోలుకున్న తర్వాత శ్రీకాంత్ ఒక మంచి కథతో గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో అడుగు పెట్టాడు. తన కథతో వరుణ్ తేజ్ ను మెప్పించాడని 'ముకుంద' కాంబో మరోసారి రిపీట్ అవుతుందని అన్నారు. కానీ ఆ కాంబో వర్క్ అవుట్ కాలేదు.  తర్వాత యువహీరోలు శ్రీవిష్ణు - శర్వానంద్ లతో ఒక మల్టిస్టారర్ కోసం కథ రెడీ చేశాడట.  అది కూడా పట్టాలెక్కకపోవడంతో ఇప్పుడు ఆ కథను సోలో హీరో స్టొరీగా మార్చాడట.

దీంతో గీతా ఆర్ట్స్ వారు న్యాచురల్ స్టార్ నాని కోసం ట్రై చేస్తున్నారట.  గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన 'భలే భలే మగాడివోయ్' సినిమాతోనే నాని స్టార్ హీరో లీగ్ లోకి చేరిన సంగతి తెలిసిందే. దీంతో చాలా ఏళ్ళ తర్వాత మరోసారి నాని తో సినిమా చేయాలని చూస్తున్నారట.  నాని కూడా ఈమధ్య ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలేవీ చెయ్యలేదు కాబట్టి శ్రీకాంత్ అడ్డాల కథకు ఓకే చెప్పే అవకాశం ఉందని టాక్.  
Tags:    
  • Hero Nani 
  • Srikanth Addala 
  • Telugu News 
  • telugu Cinema News 

Similar News

డాక్టర్, యాక్టర్, డాన్సర్ మాత్రమే కాదు సాయి పల్లవిలో మరో టాలెంట్ కూడా!

2026-11-21 04:25 GMT

అప్పుడు మీనాక్షి - ఐశ్వర్య.. ఇప్పుడు కీర్తి -కృతి!

2026-11-21 04:22 GMT

సినిమా హిట్ట‌యినా ఫ్లాపైనా స‌క్సెస్ మీట్లు.. మ‌ళ్లీ అగ్గి రాజేసాడు!

2026-11-21 04:22 GMT

టాలీవుడ్‌లో తెలుగ‌మ్మాయిల‌కు ఛాన్సుల్లేవా? జెన్‌-Z తెలుసుకోవాల్సిన‌ది!

2026-11-21 04:22 GMT

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

Copyright @2026

Powered by Blink CMS