• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వెబ్‌ సిరీస్‌ ను...

వెబ్‌ సిరీస్‌ ను నమ్ముకున్న మరో హీరోయిన్‌

By - Tupaki Desk
Update: 2019-12-19 07:44 GMT
ఒకప్పుడు కొత్త వారు మరియు ఫేమ్‌ లేని వారు మాత్రమే వెబ్‌ సిరీస్‌ లలో చేసేవారు. కాని ఇప్పుడు స్టార్స్‌ మరియు సూపర్‌ స్టార్స్‌ కూడా వెబ్‌ సిరీస్‌ లపై ఆసక్తి చూపుతున్నారు. సినిమాల స్థాయి లో వెబ్‌ సిరీస్‌ లను చేస్తున్నారు. దాంతో స్టార్స్‌ కూడా వెబ్‌ సిరీస్‌ లలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక సినిమాల్లో ఛాన్స్‌ లేని హీరోయిన్స్‌ మరియు నటులకు వెబ్‌ సిరీస్‌ లు ఒక వరంగా మారాయి. పలువురు హీరోయిన్స్‌ వెబ్‌ సిరీస్‌ బాట పడుతున్నారు.

ప్రస్తుతం సమంత కూడా ఒక వెబ్‌ సిరీస్‌ ను చేస్తున్న విషయం తెల్సిందే. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ కూడా వెబ్‌ సిరీస్‌ ను చేస్తోంది. ఇక వీరి జాబితాలో ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌ కూడా చేరింది. కుమారి 21ఎఫ్‌ చిత్రంతో ఒక్కసారి గా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినా కూడా పెద్దగా సక్సెస్‌ లు దక్కించుకోలేక పోయింది. అడపా దడపా చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం నితిన్‌ చిత్రంలో నటిస్తుంది.

ఒక వైపు హీరోయిన్‌ గా చేస్తూనే మరో వైపు వెబ్‌ సిరీస్‌ ను చేసేందుకు కమిట్‌ అయ్యింది. అజయ్‌ భుయాన్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న వెబ్‌ సిరీస్‌ తో హెబ్బా పటేల్‌ తన కొత్త జర్నీని ప్రారంభించబోతుంది. హీరోయిన్‌ గా వెండి తెరపై కమర్షియల్‌ గా సక్సెస్‌ కాలేక పోయిన ఈ అమ్మడు వెబ్‌ సిరీస్‌ లతో అయినా సక్సెస్‌ ను దక్కించుకుంటుందో చూడాలి.
Tags:    
  • Hebah Patel caught in a web series 
  • Hebbha Patel Web Series 
  • Tollywood 
  • Tollywood Web Series 
  • TollywoodLatest Movie Updates 
  • Tollywood News 
  • Telugu Web Series 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

Copyright @2026

Powered by Blink CMS