• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హేట్ స్టోరీలో మిస్ ఇండియా...

హేట్ స్టోరీలో మిస్ ఇండియా హీటెక్కిస్తోంది

By - Tupaki Desk
Update: 2018-01-26 10:14 GMT
2015లో మిస్ ఇండియాగా టైటిల్ గెలుచుకుని మిస్ యూనివర్స్ పోటీలకు కూడా వెళ్లొచ్చిన భామ ఊర్వశి రౌతేలా. అంతకు ముందు సంవత్సరమే టైటిల్ గెలుచుకున్నా.. వయసు తేడా చెప్పినందుకు టైటిల్ పోగొట్టుకుంది. అయినా సరే మరుసటి ఏడాదే మళ్లీ పోటీ పడి విన్నర్ గా నిలిచిన అపురూప అందం ఊర్వశి సొంతం.

ఈ సుందరి ఇప్పటికే బాలీవుడ్ లో సినిమాలు చేసేస్తోంది. ఎక్కువగా స్పెషల్ అపియరెన్స్ లు.. అడపదడపా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూ బాగానే నెట్టుకొట్టోంది. ఇప్పుడీ బ్యూటీ హేట్ స్టోరీ4 అనే అడల్ట్ కంటెంట్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది. రేపే ఈ సినిమా ట్రైలర్ ను లాంఛ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసిన యూనిట్.. డిఫరెంట్ గా ఈ పోస్టర్ డిజైన్ చేసింది. వీ షేప్ లో బ్యాక్ ఓపెన్ రెడ్ కలర్ డ్రెస్ లో.. ఊర్వశిని బ్యాక్ నుంచి చూపిన విధానం అదిరిపోయింది.

ఇప్పటివరకూ హేట్ స్టోరీ సిరీస్ లో ఇప్పటివరకూ ఫ్రెష్ అందాలను పరిచయం చేశారు. మొదటి భాగంలో పావలి డామ్.. రెండో భాగంలో సుర్వీన్ చావ్లా.. మూడో పార్ట్ లో జరీన్ ఖాన్ తో తొలిసారిగా అందాలు ఆరబోయించారు. కానీ ఊర్వశి రౌతేలా మాత్రం రెండేళ్ల క్రితమే గ్రేట్ గ్రాండ్ మస్తీ చిత్రంలో అందాలతో పాటు చాలానే చూపించింది. మరి ఇప్పుడు హేట్ స్టోరీ4లో ఏమేం చూపించబోతోందో చూడాలి.
Tags:    
  • Urvashi Rautela 
  • Hate Story IV 
  • TElugu NEWs 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS