• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విజయ్ దేవరకొండతో శర్వా...

విజయ్ దేవరకొండతో శర్వా దర్శకుడు ?

By - Tupaki Desk
Update: 2019-05-25 04:30 GMT
గత ఏడాది డిసెంబర్ లో శర్వానంద్ సాయి పల్లవి జంటగా భారీ అంచనాల మధ్య విడుదలై వాటిని అందుకోలేకపోయిన పడి పడి లేచే మనసు దర్శకుడు హను రాఘవపూడి కొత్త సినిమాకు రంగం సిద్ధమైనట్టు టాక్. కమర్షియల్ రిజల్ట్ తో సంబంధం లేకుండా టేకింగ్ పరంగా మెప్పు పొందే హను ఈసారి ఏదీ మిస్ కాకుండా ఓ పవర్ ఫుల్ లవ్ స్టోరీ రాసుకున్నారని ఇన్ సైడ్ టాక్. విజయ్ దేవరకొండకు వినిపించడం అది నచ్చి త్వరలోనే ఏ విషయం చెబుతానని పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడం గురించి ఇప్పటికే న్యూస్ లీకైపోయింది.

అంతే కాదు విజయ్ దేవరకొండతో రెండు సినిమాలతో గతంలో అసోసియేట్ అయిన నిర్మాత స్వప్నా దత్ మహానటి తీసిన బ్యానర్ మీదే ఇది నిర్మించేందుకు ముందుకు వచ్చినట్టు వినికిడి. అయితే హీరో డేట్స్ చాలా టైట్ గా ఉన్న నేపధ్యంలో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు రంగంలోకి దిగుతుందనేది వేచి చూడాలి. విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ విడుదల కోసం వెయిటింగ్ లో ఉన్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.

ఆనంద్ అన్నామలై ని టాలీవుడ్ కు పరిచయం చేస్తూ మొదలుపెట్టిన హీరో ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇవి కాకుండా మరో రెండు కథా చర్చల ఫైనల్ స్టేజి లో ఉన్నాయి. వీటి మధ్య హను రాఘవపూడి ఎక్కడ స్పేస్ దక్కించుకుంటాడు అనేది వేచి చూడాలి. ఇప్పుడీ లవ్ స్టోరీ మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని వినికిడి. ఒకవేళ కార్యరూపం దాల్చితే హను నానితో తీసిన కృష్ణగాడి వీరప్రేమగాధ తరహాలో విజయ్ దేవరకొండ నుంచి మంచి లవ్ స్టోరీని ఆశించవచ్చు

    

Tags:    
  • Hanu Raghavapudi 
  • Vijay Devarakonda 
  • Telugu News 
  • Latest News 

Similar News

రామ్ చ‌ర‌ణ్ హీరోయిన్ క్లారిటీ అప్పుడేనా?

2026-11-10 10:30 GMT

పవన్ కళ్యాణ్‌కు అండగా టీడీపీ, వైసీపీ..!

2026-11-10 10:24 GMT

పవన్ కళ్యాణ్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చిన జనసేన!

2026-11-10 09:55 GMT

బిజినెస్ ఉమెన్ గా తొలి దీపావళి.. తమన్నా అవుట్ ఫిట్ ఖరీదు ఎంత అంటే

2026-11-10 09:39 GMT

ఆ విషయంలో యష్ జాగ్రత్త పడాల్సిందే..!

2026-11-10 09:38 GMT

టాలీవుడ్ పై కన్నేసిన మలయాళ బ్యూటీ!

2026-11-10 08:30 GMT

Tupaki Exclusive: సుశాంత్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అంతా బ్లాంక్ అయిపోయింది

2026-11-10 08:03 GMT

RC17 : అప్పుడు ఆది, ఫాహద్‌ ఇప్పుడు రిషికాంత్‌..!

2026-11-10 07:52 GMT

స్పెషల్ విఐపి లతో శ్రీ లీల దీపావళి వేడుకలు.. ఫొటోస్ వైరల్!

2026-11-10 07:49 GMT

పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల మధ్య రెండు నెలల్లోనే ఏమైపోయింది?

2026-11-10 07:49 GMT

నా నోటి తిట్లు తింటే కెరీర్ సెట్ అయినట్లే!

2026-11-10 07:00 GMT

లంకేశ్వరుడి గెటప్ కోసం యష్ పడిన కష్టం ఇదే!

2026-11-10 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS