• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ అమ్మాయి ఎవరు అఖిల్?

ఆ అమ్మాయి ఎవరు అఖిల్?

By - Tupaki Desk
Update: 2017-12-28 04:22 GMT
యంగ్ ఏజ్ లో ప్రశంసలు దక్కించుకోవడం చాలా ఆనందం కలిగిస్తుంది. అదే ఓ అబ్బాయిని ఓ అమ్మాయి మెచ్చుకుందంటే ఆ ఆనందం డబులయిపోతుంది. ఆ ప్రశంస గుర్తొచ్చిన ప్రతిసారీ మనసు పులకించిపోతుంది కూడా. అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం ఈ అనుభూతిని ఎంజాయ్ చేస్తున్నాడు.

అఖిల్ లేటెస్ట్ సినిమా హలో రీసెంట్ గా థియేటర్లకు వచ్చింది. విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ లవ్ స్టోరీ ప్రేక్షకులను బాగానే మెప్పించింది. లవ్ స్టోరీలంటే యూత్ తెగ ఇష్టపడతారు. ఇంకా నచ్చితే పొగుడుతూ మెసీజీలు పెడతారు. అలా అఖిల్ కు కూడా చాలానే మెసేజులు వచ్చాయి. అందులో ఒకటి మాత్రం తనకు భలేగా నచ్చేసింది అంటున్నాడు అంటున్నాడు. ‘‘నా మనసు దోచుకున్నావ్’’ అంటూ ఓ అమ్మాయి మెసేజ్ పెట్టిందని.. మిగతా అందరు మెచ్చుకున్న దానికంటే ఈ కామెంట్ మాత్రం తనకు తెగ నచ్చేసిందని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ మెసేజీ పెట్టిన భామ ఎవరు.. ఊరు పేరు గట్రా వివరాలేంటీ అనేది మాత్రం అఖిల్ బయటపెట్టలేదు.

అఖిల్ తండ్రి.. హీరో నాగార్జున లేడీస్ లో ఫ్యాన్స్ ఎక్కువ. టాలీవుడ్ మన్మథుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. మళ్లీ ఈ విషయంలో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ అమ్మాయిల మనసు కొల్లగొడితే రొమాంటిక్ హీరోగా కెరీర్ లో తిరుగుండదు. ఇంతకీ అఖిల్ ను అంతగా ఇష్టపడిన ఆ చిన్నది ఎవరో.. తరవాతైనా బయటపెడతాడేమో చూడాలి.


Tags:    
  • Girl 
  • Akhil 
  • Hello Movie 
  • Telugu NEws 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS