• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజమౌళితో స్నేహం.. అందుకే...

రాజమౌళితో స్నేహం.. అందుకే RRRలో క్యారెక్టర్

By - Tupaki Desk
Update: 2021-01-14 11:26 GMT
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం RRR. ఈ పీరియడికల్ డ్రామాలో జాతీయ అవార్డు గ్రహీత కోలీవుడ్ నటుడు, నిర్మాత సముద్రఖని నటిస్తున్నారు.

ఆయన రవితేజ లేటెస్ట్ మూవీ ‘క్రాక్’లో నటించారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు సముద్ర ఖని. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’లో తన క్యారెక్టర్ గురించి మాట్లాడారు. తనకు ఆ పాత్ర ఎలా వచ్చిందో వెల్లడించారు.

‘రాజమౌళి గత 11 సంవత్సరాలుగా నాకు మంచి స్నేహితుడు. నాడోడిగల్ (తెలుగులో శంబో శివ శంబో) విడుదలైన తర్వాత రాజమౌళి నాకు మెసేజ్ చేశాడు. నన్ను మెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్’‌లో సినిమాలో నాకు ఓ క్యారెక్టర్ లభించింది’ అని చెప్పారు సముద్రఖని.

‘మా 11 ఏళ్ల స్నేహం ఫలితంగా నాకు ఆ సినిమా పాత్ర లభించింది’ అని చెప్పారు సముద్రఖని. తాజాగా ‘క్రాక్’‌ సినిమాలో సముద్రఖని పాత్రకు ప్రశంసలు కురుస్తున్నాయి. చిత్రనిర్మాతగా, బహుముఖ నటుడిగా ఇప్పటికే ప్రశంసలు పొందిన ఆయన.. ‘క్రాక్’ విజయంతో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.
Tags:    
  • RRR Shooting 
  • Rajamouli 
  • RRR 
  • Ram Charan 
  • Ntr 
  • Alluri Seetharamaraju 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 

Similar News

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

Copyright @2026

Powered by Blink CMS