• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫస్ట్ లుక్: 'స్టాండ్ అప్...

ఫస్ట్ లుక్: 'స్టాండ్ అప్ రాహుల్'.. కూర్చుంది చాలు..!

By - Tupaki Desk
Update: 2021-03-24 06:39 GMT
యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''స్టాండ్ అప్ రాహుల్''. `కుర్చుంది చాలు` అనేది దీనికి ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి సాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్నారు. 'జాను' ఫేమ్ వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా న‌టిస్తోంది. డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్ మరియు హై ఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నంద్‌ కుమార్ అబ్బినేని - భ‌ర‌త్ మాగులూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని ఆవిష్కరించి చిత్ర బృందానికి విషెస్ తెలియజేసింది.

''మైక్ టెస్టింగ్ 1..2..3.. చెక్ చెక్.. రాజ్ త‌రుణ్ కూర్చుంది చాలు.. ఫ‌స్ట్ లుక్‌, అండ్ టైటిల్ `స్టాండ‌ప్ రాహుల్‌`. ఔట్ స్టాండింగ్ స‌క్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అని స‌మంత ట్వీట్ చేసింది. 'స్టాండ్ అప్ రాహుల్' ఫస్ట్ లుక్ లో రాజ్ తరుణ్ షార్ట్ - బ్లూ క‌ల‌ర్ టీ ష‌ర్ట్ ధ‌రించి కూర్చొని ఉన్నాడు. చుట్టూ మైకులు ఉండగా మెడలో హెడ్ ఫోన్స్ - ఒంటి నిండా కేబుల్స్ చుట్టుకొని దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ కి స్వీకర్ అగస్తి సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ‌రాజ్ ర‌వీంద్ర‌న్ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.


Tags:    
  • First Look 
  • Stand Up Rahul 
  • Tollywood 
  • Bollywood 
  • Movies 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS