• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మోషన్ పోస్టర్: ఫిదా...

మోషన్ పోస్టర్: ఫిదా చేస్తున్నారంతే!!

By - Tupaki Desk
Update: 2017-05-09 09:11 GMT
ఇప్పుడు వస్తున్న ప్రేమ కావ్యాల్లో జోకులు ఎక్కువ.. ప్రేమ తక్కువ అనే ఫీలింగ్ ఉండనే ఉంది. అయితే ఇటువంటి ప్రేమలు రియలిస్టిక్ గా చూపించడంలో దిట్ట అయిన శేఖర్ కమ్ముల కూడా ఈమధ్యన గాడీ తప్పేశాడు. కాని ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ''ఫిదా'' అంటూ వస్తున్నాడు. ఈ సినిమాతో మాయ చేయడం గ్యారంటీ అంటున్నాడు.

దిల్ రాజు ప్రొడక్షన్లో.. వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న ఈ సినిమాతో.. తమిళ సుందరి సాయి పల్లవి తెలుగులో డెబ్యూ చేస్తోంది. ఈ సినిమాతో అమ్మడు ఇక్కడ కూడా మలయాళం తరహాలో భారీ మార్కెట్ పెంచుకుంటుంది అంటున్నారు. ఇకపోతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ  ప్రేమమ్ బ్యూటీ కోసం ఫిదా టీమ్ ఒక మోషన్ పోస్టర్ తో విషెస్ చెప్పారు. వోణి వేసుకుని.. సాయిపల్లవి గాల్లోకి ఎగురుతుంటే.. అక్కడ ఫ్రీజ్ చేసి చక్కగా మాంచి మ్యూజిక్ తో ఫిదా అంటూ ఆడియన్స్ ను ఫిదా చేశారు. నిజంగానే ఈ పోస్టర్ చాలా బాగుందని చెప్పాలి.

మరి మోషన్ పోస్టర్లలో చూపించిన ఈ కిక్ సినిమలో కూడా ఎంతవరకు ఉంటుంది అనేది చూడాల్సిన అంశం.

Full View



Tags:    
  • Fidaa 
  • Varun Tej 
  • Sai Pallavi 
  • Fidaa Motion Poster 

Similar News

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

Copyright @2026

Powered by Blink CMS