• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గాసిప్ వీరులను...

గాసిప్ వీరులను మించిపోతున్న ఫ్యాన్స్

By - Tupaki Desk
Update: 2015-11-19 01:30 GMT
సినీ ఇండస్ట్రీపై వచ్చినన్ని గాసిప్పులు వేరే ఎక్కడా ఉండవనడంలో ఆశ్యర్యం లేదు. ఓ వర్గం మీడియా అయితే, ఇలా గాసిప్స్ - రూమర్స్ ప్రచారం చేస్తూ బతికేస్తుంటుంది. ఇలాంటి ఫేక్ వార్తల ప్రచారంలో కొంతమంది ఆరితేరిపోయి ఉంటారు. వీళ్లని మించిపోతున్నారు ఫ్యాన్స్ ఇప్పుడు. వీళ్లకి సోషల్ మీడియా తోడయ్యే సరికి..  రూమర్ల  వేగం మరింతగా పెరిగిపోతోంది.

ఆ మధ్య ప్రభాస్ పెళ్లి ఫిక్సయిందంటూ ఓ వార్త బయల్దేరింది. భీమవరంకు చెందిన ఓ అమ్మాయిని ప్రభాస్ లైఫ్ పార్ట్ నర్ గా డిసైడ్ చేశారంటూ ఓ మేగజైన్ లో ఫోటోతో సహా వేసేశారు. అంతే ఫ్యాన్స్ నుంచి విపరీతమైన స్పందన వచ్చేసింది. కొంతమంది ఔత్సాహికులైతే.. ప్రభాస్, ఆ అమ్మాయి ఫోటోలను ఫోటోషాప్ లో మిక్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశారు. అంతే అక్కడి నుంచి ఇది వైరల్ గా పాకిపోయింది. ఈ హడావిడి దెబ్బకు కృష్ణంరాజు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రభాస్ మ్యారేజ్ ఇంకా సెట్ కాలేదని ప్రకటించాల్సి వచ్చింది.

ఇప్పుడిలాంటి రూమర్స్ అక్కినేని వారసుడి గురించి మొదలయ్యాయి. నాగార్జున త్వరలో నాగచైతన్య పెళ్లి వార్తను ప్రకటించనున్నారన్నది వాటి సారాంశం. ఓ ఫేమస్ హీరోయిన్  అని చెప్పేసుకుంటున్నారు. న్యూస్ కంటే ఫాస్ట్ గా ఈ ఫ్యాన్స్ అభిమానం పాకిపోతోంది. ఇది ఎంత స్పీడ్ గా స్ప్రెడ్ అవుతోందంటే.. ఇప్పడు నాగ్ స్వయంగా రంగంలోకి దిగక తప్పేట్లు లేదు. ఏమైనా.. గాసిప్పుల  ప్రచారంలో మీడియాను సైతం మించిపోయారు ఫ్యాన్స్.
Tags:    
  • Fans 
  • favourite Heroes 
  • Telugu NEws 

Similar News

దీపావళి వేళ స్పెషల్ ఫొటోషూట్.. విమర్శలు ఎదుర్కొంటున్న రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-09 08:37 GMT

ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆదరిస్తారా? స్టార్ హీరోల సినిమాల మధ్య చిన్న మూవీకి సవాలే!

2026-11-09 08:33 GMT

కుర్రకారుకు కొత్త క్రష్.. ఆకట్టుకునే అందంతో!

2026-11-09 08:17 GMT

డిజాస్టర్ టాక్ తో 100 రోజులు ఆడిన సినిమా.. ఇదేమి ట్విస్ట్ రా బాబు!

2026-11-09 08:17 GMT

చిన్నప్పుడు అలా ఉండి ఉంటే బాగుండేది.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

2026-11-09 07:57 GMT

శతదినోత్సవాలలో ఆ హీరో లెక్క వేరు ... ఏ స్టార్‌కు సాధ్యం కాని రికార్డు ఇదే!

2026-11-09 07:56 GMT

హీరోయిన్లకే ఎందుకింత ఒత్తిడి.. జాన్వి, రాధిక తర్వాత తన బాధను బయటపెట్టిన కీర్తి సురేష్!

2026-11-09 07:56 GMT

ఊపేయ‌డానికి రెడీ అయిన క్లాస్ భామ‌లు!

2026-11-09 07:56 GMT

లిటిల్ హార్ట్స్ ఫస్ట్ ఛాయిస్ నేనే.. కానీ.. ఆ అదృష్టం ఇప్పుడు దొరికింది!

2026-11-09 07:55 GMT

సరైన దారి తెలియకపోయినా.. విజయ్ బాటలో మాత్రం నడవని సూర్య!

2026-11-09 06:59 GMT

మ‌ళ్లీ హ్యాట్రిక్ కొట్టిన సూర్య‌!

2026-11-09 06:41 GMT

రివ‌ర్స్ గేమ్ మొద‌లు పెట్టిన స‌తీమ‌ణి!

2026-11-09 06:21 GMT

Copyright @2026

Powered by Blink CMS