• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవర్ స్టార్ న్యూ లుక్కుతో...

పవర్ స్టార్ న్యూ లుక్కుతో ఫ్యాన్స్ ఖుషి అయినట్లేనా..??

By - Tupaki Desk
Update: 2020-12-24 14:30 GMT
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపుగా మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ లాయర్ పాత్రతో మళ్లీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. రోజురోజుకి భారీ అంచనాలు పెరుగుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్ ఇది. ఈ సినిమాలో హీరోయిన్ నివేత థామస్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్నీ పనులు పూర్తి అవుతుండగా.. ఈ సినిమాలో శృతిహాసన్ కీలక పాత్రలో కనిపించనుంది. అయితే వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ నుండి పవర్ స్టార్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నారు.

అయితే రాజకీయాల తర్వాత పవన్ లుక్ గురించి ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారట. కరోనా వలన సినిమా షూటింగ్ లో గ్యాప్ రావడంతో ఆయన లుక్ ఏమైనా మారిపోయిందేమో అని అనుకున్నారట. కానీ మధ్యలో మెట్రో ట్రైన్ లో కనిపించిన లుక్ చూసి సంబరపడి పోతున్నారట. రాజకీయాలలో ఎలా ఉన్నా సినిమా సంగతికి వచ్చేసరికి ఖచ్చితంగా మంచి హీరోయిక్ లుక్ మెయింటైన్ చేస్తేనే బాగుంటుందని ఫ్యాన్స్ భావించారు. ఇక ఇప్పుడు పోస్టర్ లుక్ చూసి ఖుషి అవుతున్నారు. కోలీవుడ్ లోను అజిత్ హీరోగా ఈ సినిమా సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం చివరిదశలో ఉన్న ఈ సినిమా కోర్టు సన్నివేశాలలో పవన్ విశ్వరూపం చూడబోతున్నారని ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి పవన్ వకీల్ సాబ్ గా అలరిస్తాడేమో..!!
Tags:    
  • Pawan Kalyan 
  • New Look 
  • Vakeel Saab 

Similar News

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Copyright @2026

Powered by Blink CMS