• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోయిన్ ని ముద్దాడి...

హీరోయిన్ ని ముద్దాడి ల‌ట‌క్కున జంప్

By - Tupaki Desk
Update: 2020-01-13 10:16 GMT
అభిమానం హ‌ద్దు మీరితే ప‌రిణామం ఎలా ఉంటుందో ఇదిగో ఈ వీడియోనే సాక్ష్యం. బాలీవుడ్ అందాల క‌థానాయిక సారా అలీఖాన్ కి ఉన్న పిచ్చి ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఈ అమ్మ‌డు క‌నిపించిందంటే చాలు వీధుల‌న్నీ జామ్ అయిపోతున్నాయి. జిమ్ కి వెళ్లినా.. మార్కెట్ కి వెళ్లినా.. ప‌బ్లిక్ లోకి ఎక్క‌డికి వెళ్లినా జ‌నం గుంపులు గుంపులుగా గుమిగూడి ప‌రేషాన్ అయిపోతున్నారు. న‌టించింది రెండు సినిమాలే అయినా సారాకు ఉన్న ఫాలోయింగ్ చూస్తే స్టార్ హీరోయిన్ రేంజుకు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. సైఫ్ అలీఖాన్ వార‌సురాలిగా సారా కెరీర్ ఆరంభ‌మే జెట్ స్పీడ్ అందుకుంది.

ఇటీవ‌లే ఈ భామ‌ మాల్దీవుల విహారం పూర్తి చేసుకుని తిరిగి ముంబైకి చేరుకుంది. సారా ట్రిప్ కు సంబంధించిన ఫొటోల్ని సోష‌ల్ మీడియాలో అభిమానులకు షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే. టూర్‌ని ముగించుకుని తిరిగి ముంబై చేరుకున్న సారా డైలీ వ‌ర్క‌వుట్స్ కోసం జిమ్‌కి వెళ్లింది. ఆ క్ర‌మంలోనే ఊహించ‌ని ఓ ఘ‌ట‌న నిశ్చేష్టురాలినే చేసింది.
View this post on Instagram

#saraalikhan snapped at her pilates class today. One of the fans tried to kiss her hand. Not so easy

Tags:    
  • sara ali Khan 
  • Bollywood 
  • Bollywood Actress 
  • Bollywood Latest Movie Updates 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

Copyright @2026

Powered by Blink CMS