ఫోటో స్టోరి: ఎర్ర బికినీలో మిల్కీకి చెల్లిలా
సోషల్ మీడియాల్లో జెట్ స్పీడ్ తో దూసుకెళ్లే భామల్లో కంచె బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ పేరు కూడా ఉంది. సమంత.. దిశా పటానీ.. సన్నీలియోన్ .. అదాశర్మ లాంటి తారలకు ఈ అమ్మడు ఠఫ్ కాంపిటీటర్. ఒక్క ఛాన్స్ ప్లీజ్! అంటూ అవకాశం కోసం వెతుక్కోవాల్సిన సన్నివేశం ఉన్నా ఏమాత్రం భేషజానికి పోకుండా టాలీవుడ్ మేకర్స్ కి ఈ వేదికలపై ఫీలర్స్ వదులుతూనే ఉంది. వరుస ఫోటోషూట్లతో మతులు చెడగొడుతూనే ఉంది.
బాలీవుడ్ హాటీ దిశా పటానీని ఈ అమ్మడు ఫాలో అవుతుంటుంది. లోఫర్ బ్యూటీ దిశా పటానీ ఇంతకుముందు దీపావళి రోజున సీకే లోదుస్తుల బ్రాండ్ తో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఆ స్టింట్ ప్రగ్యలో నూతనోత్సాహం నింపింది. అటుపై రకరకాల లోదుస్తులతో ప్రగ్య ఇచ్చిన ఇన్ స్టా షోలు యూత్ లో వైరల్ అయ్యాయి. లోదుస్తులతో పాటు స్పోర్ట్ వేర్ ధరించి జనం దృష్టిని తనవైపు మళ్లించింది. జిమ్మింగ్ ఫోటోలు వీడియోలతో అగ్గి రాజేసింది. ఇక బికినీల్లో ప్రగ్య ఇచ్చిన ట్రీట్ అన్ లిమిటెడ్ అనే చెప్పాలి. ఇటీవల ఈ అమ్మడి ఇన్ స్టా వెతకని అభిమాని లేడంటే అర్థం చేసుకోవచ్చు. ఆరు నుంచి 60వరకూ అందరూ ఈ భామకు ఫాలోవర్స్ గానే ఉన్నారు.
ప్రగ్య లేటెస్ట్ రెడ్ హాట్ బికినీ హాట్ టాపిక్ గా మారింది. బికినీలో వేడెక్కించే సొగసును ఆరాంగా ఆరబోసింది. థై సొగసుతో మత్తెక్కించింది. ఆ ఎరుపు మోనోకిని బికినీ తనకు మాత్రమే సూటబుల్ అన్నంతగా అందులో ఇమిడిపోయింది. పట్టపగలు సూర్య రశ్మి ప్రగ్య అందాలను సోకగా మిల్కీ వైట్ నిగనిగలు హీట్ పెంచాయి. ప్రగ్య ఒంపుసొంపుల రూప లావణ్యం చూస్తే ఎవరికైనా మతి చెడాల్సిందే. కనీసం ఈ ప్రయత్నం చూశాక అయినా మన మేకర్స్ ఆ ఒక్క ఛాన్స్ ఇవ్వకపోతారా?