• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాద్షాహో భామ భలే...

బాద్షాహో భామ భలే రెచ్చిపోతోంది

By - Tupaki Desk
Update: 2017-06-22 11:01 GMT
బాద్షాహో చిత్రంతో త్వరలో ప్రేక్షకులకు రానున్న భామ ఈషా గుప్తా. ఇప్పటికే అభినేత్రి మూవీలో ఒక సాంగ్ చేసి.. టాలీవుడ్ జనాలకు కనిపించిన ఈమె.. సోషల్ మీడియాలో మహా హాట్ గా రెచ్చిపోతూ ఉంటుంది. తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ వీడియో.. నెట్ జనాల్లో బాగా హల్ చల్ చేస్తోంది.

అందాలు చూపించడంలో ఎలాంటి అభ్యంతరాలు చూపించని ఈ భామ.. తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది. దానికి సంబంధించిన కొన్ని పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో చూపించి జనాలను భలే రెచ్చగొట్టేసింది ఈ సుందరి. ఓవర్ కోట్ ను వయ్యారంగా పట్టుకుంటూ.. క్లీవేజ్ అందాలను తెగ చూపించేస్తూ.. షోకుల ప్రదర్శన చేసేస్తూ.. ఓ డ్రింక్ తీసుకుంటూ ఇచ్చిన ఈ పోజులు జనాలను ఫుల్లుగా ఆకట్టేసుకుంటున్నాయి. భుజాల వంపుల నుంచి సోయగాల మెలికలు వరకూ ఈ భామ చూపించిన అందాలు ఆన్ లైన్ జనాలకు మతి పోగొట్టేస్తున్నాయి.

ఇక ఈ భామ నటించిన లేటెస్ట్ మూవీ బాద్షాహోపై చాలానే అంచనాలు ఉన్నాయి. మిలన్ లూథ్రియా దర్శకత్వంలో రూపొందిన బాద్షాహోపై ఎక్స్ పెక్టేషన్స్ తో ఉండగా.. ఈ మూవీలో కూడా అమ్మడి అందాల జోరు కూడా హై లెవెల్ లో ఉండనుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Esha Gupta 
  • Actress Esha Gupta 
  • Telugu NEWs 

Similar News

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

Copyright @2026

Powered by Blink CMS