• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బికినీ బీచ్ లో స్వీడిష్...

బికినీ బీచ్ లో స్వీడిష్ వైర‌స్ హ‌ల్ చ‌ల్

By - Tupaki Desk
Update: 2020-12-27 11:00 GMT
బాలీవుడ్ హాట్ గాళ్ ఎల్లీ అవ్ రామ్ ఇన్ స్టా ట్రీట్ గురించి ప‌రిచ‌యం చేయ‌న‌వ‌స‌రం లేదు. నిరంత‌రం బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్ లో త‌ల‌మున‌క‌లుగా ఉండే ఈ భామ నుంచి కుర్ర‌కారు దృష్టి మ‌ర‌ల్చ‌డం క‌ష్ట‌మే.

ఇప్ప‌టికే మాల్దీవుల వెకేష‌న్ నుంచి నిరంత‌రం హీట్ పెంచే బికినీ ఫోటోల్ని షేర్ చేస్తూ అంత‌కంత‌కు అగ్గి రాజేస్తోంది. ఇంత‌కుముందు విట‌మిన్ సీ-డీ కోసం ఆరుబ‌య‌ట విహ‌రిస్తూ మంచి ఆహారం తీసుకుంటూ క‌నిపించింది. తాజాగా మ‌రో హాటెస్ట్ ఫోటోని ఎల్లీ అవ్ రామ్ షేర్ చేసింది.

`బిగ్ బాస్ 7` ఇంటి స‌భ్యురాలిగా ఎల్లీ అవ్ రామ్ హాటెస్ట్ షోని మించిన ట్రీట్ ని ఇప్పుడు మ‌రోసారి అభిమానులు ఆస్వాధిస్తున్నారు. ఎల్లీ అవ్ రామ్ బీచ్ వేర్ గొప్ప స్ఫూర్తిని నింపుతోంది.

ఈసారి గోవా బీచ్ వెకేషన్ ఫోటోలు దుమ్ము దులిపేస్తున్నాయి. మీరు ప్రశాంతంగా ఉండటానికి మరియు మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇలా చేయాల‌ని కూడా ఎల్లీ స‌ల‌హాలిస్తోంది.

తరంగాల శబ్దం సూర్యోదయం .. సూర్యాస్తమయాల్లో శాంతిని పొందటానికి మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సానుకూలంగా మార్చడానికి బీచ్ సాయ‌ప‌డుతుంది. మీ మంచి స్నేహితులతో కలిసి మీరు చివరిసారిగా బీచ్ ‌కు వెళ్లి జీవితం గురించి మాట్లాడినప్పుడు? గోవా బీచ్ అస‌లైన ‌గమ్యం అంటూ ఎల్లీ సీరియ‌స్ గా క్లాస్ తీస్కుంది.

వ్య‌క్తిగ‌త వివ‌రం ప‌రిశీలిస్తే.. ఎలిసాబెట్ అవ్రామిడౌ గ్రాన్లండ్ అనేది ఎల్లీ అస‌లు పేరు. ముంబైలో నివసిస్తున్న స్వీడిష్ హీరోయిన్. బాలీవుడ్ లో డెబ్యూగా మిక్కీ వైరస్ చిత్రంలో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం అన్ని భాష‌ల్లోనూ ప‌రిచ‌యం అయిపోతోంది. త‌ను ఫ్రీక్వెంట్ బీచ్ ప్రేమికురాలు. అందమైన బీచ్ ల‌కు వీరాభిమాని! మనలో చాలా మంది బీచ్ దగ్గర కూల్ అవ్వ‌డానికి ఇష్టపడతారు. కానీ ఎల్లీ బీచ్ నే కూల్ చేసేందుకు ఇష్ట‌ప‌డుతుంది. అదీ సంగ‌తి.




Tags:    
  • Movie News 
  • Tollywood News 
  • Bollywood News 
  • Kollywood 
  • Movie Updates 

Similar News

కీరవాణి అంకితభావంపై అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

2026-11-13 08:34 GMT

నాగశౌర్యతో విభేదాలపై స్పందించిన వెంకీ కుడుముల..!

2026-11-13 08:33 GMT

'జంగా' గ్లింప్స్: నోట్లో మందు బాటిల్.. శ్మశానంలో చితి మంటలు

2026-11-13 08:31 GMT

తెరపై సౌమ్యుడు..తెర వెనుక అల్లరి పిల్లాడు!

2026-11-13 08:30 GMT

రణబీర్, యష్‌ల రామాయణకు గౌతమ్ ఘట్టమనేని రేటింగ్.. ఎంత ఇచ్చాడంటే!

2026-11-13 07:16 GMT

తెలుగు ఆడియన్స్ పల్స్ పట్టేసిన దుల్కర్.. మిగతా హీరోలు నేర్చుకోవాల్సింది ఇదే!

2026-11-13 07:08 GMT

రాజమౌళి సక్సెస్ కి శంకర్ ఫెయిల్యూర్ కి కారణం ఇదే...

2026-11-13 07:07 GMT

పవన్ కళ్యాణ్ కి ఓజీ అంటే అంత ఇష్టం ఉండటానికి కారణం ఏంటి?

2026-11-13 07:06 GMT

1000 కోట్ల క్లబ్.. హీరోగా ఒకటి.. విలన్‌గా మరొకటి

2026-11-13 06:47 GMT

'డి.ఎన్.కె' మూవీ రివ్యూ

2026-11-13 06:35 GMT

షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?

2026-11-13 04:09 GMT

సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?

2026-11-13 04:08 GMT

Copyright @2026

Powered by Blink CMS