ఫోటో స్టోరి: ఇంత టూమచ్ గా చెలరేగితే అంతేగా
ఇన్ స్టా మాధ్యమంలో జెట్ స్పీడ్ తో వైరల్ అయ్యే ఫోటోషూట్ ఏదైనా ఉంది అంటే అది విదేశీ ముద్దుగుమ్మ ఎల్లీ అవ్ రామ్ దే అయ్యుంటుంది. అంతగా వేడెక్కించడం ఈ అమ్మడికే చెల్లింది. ఇంతకుముందు మాల్దీవుల విహారం నుంచి వరుస పెట్టి హాటెస్ట్ ఫోటోలు వీడియోలతో చెలరేగిపోయింది.
ఇప్పటికీ ఇంకా ఈ సిరీస్ నుంచి త్రోబ్యాక్ ఫోటోల్ని రివీల్ చేస్తూనే ఉంది. బీచ్ లో టీ సిప్ చేయాలి అంటూ అదిరిపోయే బికినీ ఫోటోని రివీల్ చేసింది తాజాగా. ఇందులో నెవ్వర్ బిఫోర్ లుక్ తో సర్ ప్రైజ్ చేసింది.
ఎల్లీ ఈ బికినీలో టూమచ్ హాట్ గురూ అంటూ బోయ్స్ పరేషాన్ అయిపోతున్నారు. టాప్ టు బాటమ్ తన ఒంపుసొంపుల్ని ఇలా బికినీ బీచ్ లో రంగరించింది ఎల్లీ. అన్నట్టు హార్థిక్ సడెన్ ఝలక్ ఇచ్చి నటాషా స్టాంకోవిక్ ని పెళ్లాడేయడంతో ఒంటరిగా ఉన్న ఈ బ్యూటీ ఇలా బీచ్ సెలబ్రషన్స్ తో మ్యానేజ్ చేస్తోందన్న గుసగుసలు అంతే వేడెక్కించేస్తున్నాయ్. ప్రస్తుతానికి బాలీవుడ్ లో రియాలిటీ షోస్ జడ్జిగానూ బిజీ అవుతోంది ఈ బ్యూటీ. సౌత్ లో ఎల్లీ నటించిన ప్యారిస్ ప్యారిస్ (కాజల్ నాయిక) రిలీజ్ కి రావాల్సి ఉంది.