బ్యాక్ ఫీట్ తో బెంబేలెత్తిస్తున్న స్వీడిష్ బ్యూటీ
తనదైన అందం డ్యాన్సింగ్ స్కిల్స్ తో బాలీవుడ్ లో పాపులరైంది ఎల్లీ అవ్ రామ్. స్వీడన్ కి చెందిన ఈ బ్యూటీ పలు వీడియో ఆల్బమ్స్ తో ఫాలోయింగ్ పెంచుకుంది. అటుపై బాలీవుడ్ లో క్రేజీ డ్యాన్సర్ గా పేరు తెచ్చుకుంది. వీటన్నిటినీ మించి ఇండియన్ క్రికెట్ టీమ్ హార్డ్ హిట్టర్ హార్థిక్ పాండ్యాతో ప్రేమాయణం సాగిస్తూ ఎల్లీ నిరంతరం హెడ్ లైన్స్ లో నిలిచింది. చివరికి హార్థిక్ స్వీడిష్ బ్యూటీని కాదని మరో విదేశీ బ్యూటీ నటాషా స్టాంకోవిచ్ ని పెళ్లాడాడు.
ఇటీవలి కాలంలో ఎల్లీ కాస్త సైలెంట్ గానే ఉంది. అడపాదడపా సోషల్ మీడియాల్లో కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంది. తాజాగా ఎల్లీ షేర్ చేసిన బ్యాక్ ఫీట్ లుక్ ఒక్కసారిగా అగ్గి రాజేసింది. ఎల్లీ అద్భుతమైన బికినీ ధరించి బీచ్ పరిసరాల్లో ఇలా ఫోజులిచ్చింది. ఇక తన వెనక ఫీట్ అందాలను కవర్ చేస్తూ కెమెరా కళ్లు అద్భుతంగా క్లిక్ మన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాంలో గుబులు రేపుతోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఐదారేళ్ల క్రితం సల్మాన్ భాయ్ బాడీగార్డ్ సినిమాలో కీలక పాత్రను పోషించిన ఈ బ్యూటీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాక వరుస ఆఫర్లు అందుకుంది. ప్రస్తుతం బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి గుడ్ బైలో నటిస్తోంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ భార్యగా నీనా కనిపించనున్నారు. తప్పడ్ ఫేమ్ పావైల్ గులాటి అతని కొడుకుగా కనిపించనున్నారు. ఎల్లి అవ్రమ్ అమితాబ్ బచ్చన్ తో గుడ్ బై సెట్స్ లో కలిసి ఉన్న చిత్రాన్ని పంచుకుని ఇటీవల ఆనందం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే..
మెగాస్టార్ అమితాబ్ తో కలిసి నటించాలనే తన చిరకాల కోరిక నెరవేరిందని కూడా ఎల్లీ హర్షం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏక్తా కపూర్ బాలాజీ మోషన్ పిక్చర్స్ సమర్పణలో తెరకెక్కుతోంది. పియానో అనే హిందీ- ఇంగ్లీష్ ద్విభాషా చిత్రంలోనూ ఎల్లీ అవ్ రామ్ నటిస్తోంది. టైగర్ ష్రాఫ్ నటిస్తున్న గణపత్ లో... నానే వరుణన్ అనే చిత్రంలోనూ నటిస్తోంది.