• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విజయ్‌ దేవరకొండకు బహిరంగ...

విజయ్‌ దేవరకొండకు బహిరంగ క్షమాపణ

By - Tupaki Desk
Update: 2020-09-18 13:30 GMT
తమిళ నిర్మాణ సంస్థ డస్కీ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ వారు తమ సినిమాలో హీరోయిన్‌ కోసం ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నారు. పలువురు హీరోయిన్స్‌ ను సంప్రదించిన ఆ సంస్థ కొందరితో తమ సినిమాలో హీరోగా విజయ్‌ దేవరకొండ నటించబోతున్నాడు. అతడికి జోడీగా హీరోయిన్‌ కావాలంటూ ప్రచారం చేస్తూ ఇప్పటికే కొందరు హీరోయిన్స్‌ తో ఒప్పందం చేసుకున్నారట. ఒకరు ఇద్దరు హీరోయిన్స్‌ ఆ విషయాన్ని నిర్థారించుకునేందుకు విజయ్‌ దేవరకొండ టీమ్‌ ను సంప్రదించగా అలాంటిది ఏమీ లేదని, అసలు డస్కీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ సంస్థకు విజయ్‌ దేవరకొండ డేట్లు ఇవ్వలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. విజయ్‌ పేరు చెప్పి ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నందుకు గాను డస్కీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ సంస్థపై లీగల్‌ చర్యలకు సిద్దం అయ్యారు.

విషయం కాస్త సీరియస్‌ అవ్వడంతో డస్కీ సంస్థ వారు బహిరంగంగా విజయ్‌ దేవరకొండకు క్షమాపణ చెప్పారు. తాము నటీ నటుల కోసం ఒక ఏజెన్సీకి కాంట్రాక్ట్‌ ఇచ్చాం. వారు మాకు తెలియకుండానే మీ పేరు వాడారు. మీ పేరును దుర్వినియోగం చేసే ఉద్దేశ్యం మాకు అస్సలు లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. హీరోల పేరు చెప్పి హీరోయిన్స్‌ ను కొత్త వారిని బుట్టలో పడేసుకునేందుకు ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ ప్లే చేస్తూ ఉంటారు. కొందరు కావాలని కూడా ఇలాంటివి చేస్తున్న కారణంగా వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. విజయ్‌ టీం గతంలోనే ఇలాంటి ప్రకటనలకు నమ్మి మోసపోవద్దు అంటూ ప్రెస్‌ నోట్‌ లో పేర్కొన్నారు. ఇప్పుడు తమిళనాట విజయ్‌ దేవరకొండ పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నించి డస్కీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ సంస్థ వారు అడ్డంగా బుక్‌ అయ్యి బహిరంగ క్షమాపణ చెప్పారు.
Tags:    
  • Dusky Entertainments 
  • Public apology 
  • Vijay Devarakonda 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS