• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డిస్ట్రిబ్యూటర్లు భయపడే...

డిస్ట్రిబ్యూటర్లు భయపడే రేట్లు చెప్తున్నారట!

By - Tupaki Desk
Update: 2020-03-04 05:32 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తర్వాత 'వకీల్ సాబ్' తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఫిలిం మేకర్స్ ఉన్నారట. రెండు రోజుల క్రితమే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. త్వరలోనే ఫస్ట్ లిరికల్ సాంగ్.. టీజర్ ను కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.

ఓ వైపు ప్రమోషన్స్ నెమ్మదిగా ప్రారంభమవుతూ ఉంటే మరోవైపు ఈ సినిమాకు ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎంక్వయిరీలు కూడా వస్తున్నాయట. పవన్ కళ్యాణ్ సినిమా అంటే చాలు.. ఆ సినిమాకు కంటెంట్ తో సంబంధం లేకుండా క్రేజ్ ఉంటుంది.. డిమాండ్ కూడా ఉంటుంది. అయితే ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు చెప్తున్న రేట్లు మాత్రం డిస్ట్రిబ్యూటర్లను బెదరగొడుతున్నాయని ట్రేడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. పవన్ రీ-ఎంట్రీ సినిమా రైట్స్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధమే కానీ ఈ సినిమా రీమేక్ కావడం.. ఒరిజినల్ వెర్షన్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం తో ఆలోచనలలో పడి పోతున్నారట. ఎక్కువ పెట్టుబడిని తిరిగి రాబట్టుకోగలమా అనే సందేహాలు వారిని పట్టి పీడిస్తున్నాయట.

రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు ఇలా భయపడుతున్నారు కానీ కొందరు కొత్తవారు మాత్రం రేట్ ఎక్కువైనా కొన్ని ఏరియాల రైట్స్ తీసుకునేందుకు రెడీగా ఉన్నారట. ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు సాగుతున్నాయని సమాచారం ఫస్ట్ సాంగ్.. టీజర్ రిలీజ్ తర్వాత ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
Tags:    
  • Vakeel Saab First Look 
  • Vakeel Saab 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Vakeel Saab Distributors 

Similar News

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

Copyright @2026

Powered by Blink CMS