ఆ క్లీవేజ్ షో పై రఫ్ఫాడించేసింది

Update: 2017-02-25 05:44 GMT
జాకీచాన్ తో కలిసి హాలీవుడ్ సినిమా చేయడం.. లోఫర్ బ్యూటీ దిశా పటానీ కెరీర్ ను ఏ రేంజ్ లో టర్న్ తిప్పనుందో ఇంకా క్లారిటీ రాలేదు. ఇండియాను బేస్ చేసుకుని ఇండియన్ బేబ్స్ తో తీసిన ఈ సినిమా.. ఇండియాలో మినహాయిస్తే మిగిలిన ఏరియాస్ లో ఇరగదీసేస్తోంది. ఆ సంగతి అలా ఉంచితే.. ఓ అవార్డ్ ఫంక్షన్ కోసం వీర లెవెల్ లో రెచ్చిపోయిన దిశా.. ఆ విషయాన్ని మాత్రం ఎప్పటికప్పుడ హాట్ హాట్ గానే ఉంచుతోంది.

గత నెలల జరిగిన ఓ కార్యక్రమంలో దిశా పటానీ ఈ రేంజ్ లో రెచ్చిపోయింది. తను ధరించిన గౌనుకి ముందు వైపు పెద్ద కట్ ఒకటి తగిలించుకుని.. క్లీవేజ్ షోకులను ఆరబోసేసింది. అమ్మడి స్టైలింగ్ కు అభిమానులతో పాటు విమర్శలు కూడా ఎదురవడం పెద్ద విచిత్ర ఏమీ కాదు. కానీ తనకు ఎదురయ్యే మాటల విషయంలో ముందుగానే ప్రిపేర్ అయిపోయింది దిశా పటానీ. ఓ మహిళను జడ్జ్ చేయడం తేలిక అని.. ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడం చాలా తేలిక అని ఘాటుగా మొదలుపెట్టేసింది దిశా.

'అలాగని ఆమెకు చెందిన చూడకూడని ప్రాంతంలో చూడ్డం మానేస్తారా.. వంకర చూపులతో వేధించకుండా ఉంటారా' అని నిలదీస్తున్న దిశా పటానీ.. అందాల ఆరబోతలో కొత్త దిక్కులు చూపించబోతున్నట్లు చూచాయగా చెప్పేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News