• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లోఫర్ బ్యూటీ.. హాట్ అండ్...

లోఫర్ బ్యూటీ.. హాట్ అండ్ ఫ్రెష్ లుక్స్

By - Tupaki Desk
Update: 2017-01-03 05:35 GMT
వరుణ్ తేజ్ మూవీ లోఫర్ మూవీతో సినీ అరంగేట్రం చేసిన దిశా పటానీ.. అతి తక్కువ టైమ్ లోనే అత్యంత స్పీడ్ గా దూసుకుపోతోంది. మధ్యలో బేఫిక్రా అంటూ ఓ మ్యూజిక్ వీడియోలో మెరిసిన ఈ బ్యూటీ.. ఎంఎస్ ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీలో పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ కేరక్టర్ తో మెప్పించింది. ప్రస్తుతం కుంగ్ ఫూ యోగ అంటూ హిందీ అండ్ చైనీస్ మూవీలో జాకీచాన్ తో కలిసి తన ట్యాలెంట్ చూపించబోతున్న దిశా.. కొత్త ఆఫర్ల విషయంలో బాగా కేర్ఫుల్ గా ఉంటోంది.

వెర్వ్ మేగజైన్ జనవరి ఎడిషన్ కవర్ పేజ్ పైకి ఎక్కేసిన దిశా పటానీ.. హాట్ లుక్స్ లో ఫ్రెష్ నెస్ చూపించేందుకు బాగానే ప్రయత్నించింది. షోల్డర్ లేని జాకెట్.. రెక్కలు విప్పార్చినట్లుగా ఐ లైనర్.. ఊరిస్తున్నట్లుగా పెదాలు.. కంటి చూపుతోనే కసి పెంచేసే కమిట్మెంట్ అమ్మడి కళ్లలో కనిపిస్తున్నాయి. లేటెస్ట్ భామల్లో తాను ఎందుకు అంత  సంథింగ్ స్పెషల్ అని.. ఇంటర్నేషనల్ స్టార్ జాకీ చాన్ మూవీలో తనకు ఆఫర్ ఎందుకు ఇచ్చాడనే విషయాన్ని చెప్పకనే చెప్పింది దిశా పటానీ.

బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న దిశా పటానీ.. తన తర్వాతి సినిమాని స్టార్ హీరోతో చేయాలని భావిస్తోందట. అందుకే కొత్త సినిమా దేనికీ ఇంకా కమిట్మెంట్ ఇవ్వలేదని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Disha Patani 
  • Verve Magazine 
  • Telugu nEws 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS