• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అందాల యువరాణి క్లీ వేజ్...

అందాల యువరాణి క్లీ వేజ్ షో చాలా హాట్‌ గురూ

By - Tupaki Desk
Update: 2022-09-16 11:44 GMT
తెలుగు లో లోఫర్ బ్యూటీ దిశా పటానీ అందం రోజు రోజుకు పెరుగుతుందా అన్నట్లుగా ఆమె ఫోటోలను చూస్తుంటే అనిపిస్తుంది. ఆమె రెగ్యులర్ గా ఫోటో షూట్స్ ను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఆ మధ్య మరీ సన్నగా ఉండటంతో సోషల్‌ మీడియాలో ఈ అమ్మడికి కాస్త నెగిటివిటీ ఉండేది. కానీ ఇప్పుడు ఈ అమ్మడి అందాల ఆరబోతతో హీట్‌ పెంచుతూ అందరూ ఫిదా అయ్యేలా చేస్తోంది.

తాజాగా ఇలా వింత కాస్ట్యూమ్స్ మరియు కిరీటం ధరించి అందాలను సాధ్యం అయినంత వరకు ఎక్కువగా చూపించే ప్రయత్నం చేస్తుంది ఈ అమ్మడు. ఎంతగా స్కిన్‌ షో చేసినా కూడా కొందరు అందంగానే కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు దిశా పటానీ కూడా ఇంతగా క్లీ వేజ్ షో చేసినా కూడా వల్గర్ గా కాకుండా చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు ఇన్ స్టా లో షేర్‌ చేసే ప్రతి ఒక్క ఫోటో మరియు వీడియో కూడా తప్పకుండా వైరల్‌ అవుతూనే ఉంది. ఈసారి ఆమె చేసిన ఫోటోలు అంతకు మించి అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.

ఈ స్థాయిలో అమ్మడి అందాల ఆరబోత గతంలో కూడా చూశాం.. కానీ ఇంత అందంగా మాత్రం దిశా పటానీ ని ఇప్పుడే చూస్తున్నాం అంటూ చాలా మంది సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ అమ్మడు ఇటీవలే తన ప్రియుడు టైగర్‌ తో బ్రేకప్‌ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. బ్రేకప్ వార్తలు వచ్చిన తర్వాత ఇద్దరు మళ్లీ కలిశారంటూ బాలీవుడ్‌ లోని కొన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి. అసలు విషయం ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

ఆ విషయం గురించి ఎలాంటి ప్రస్తావన లేకుండా ఈ అమ్మడు ఇలా అందాలతో రెచ్చగొడుతూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. బాలీవుడ్‌ లో వరుసగా సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు సౌత్‌ వైపు కూడా చూస్తోంది. త్వరలో ఒక సౌత్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • BollywoodActress 
  • DishaPatani 
  • FilmIndustry 
  • DishaSkinShow 
  • TigerShroof 
  • ShroffDishaBreakup 
  • SouthFilms 

Similar News

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

కమల్ హాసన్ మల్టీ టాస్కింగ్ జర్నీ!

2026-11-10 12:30 GMT

శ్రీదేవి కూతురుపై ఎన్నో ఆశలు.. చివరికి ఎందుకిలా జరిగింది?

2026-11-10 11:30 GMT

రామ్ చ‌ర‌ణ్ హీరోయిన్ క్లారిటీ అప్పుడేనా?

2026-11-10 10:30 GMT

పవన్ కళ్యాణ్‌కు అండగా టీడీపీ, వైసీపీ..!

2026-11-10 10:24 GMT

Copyright @2026

Powered by Blink CMS