• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జెర్సీ కోసం క్రిష్ సాయం

జెర్సీ కోసం క్రిష్ సాయం

By - Tupaki Desk
Update: 2019-05-01 09:30 GMT
గత కొంతకాలంగా దర్శకుడు క్రిష్ కు టైం ఏ మాత్రం కలిసి రావడం లేదు. నిర్మాతగా డిసెంబర్ లో అంతరిక్షం రూపంలో ఓ షాక్ తింటే రెండు నెలలు గడవకుండానే ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు రెండూ డిజాస్టర్లు కావడం ఊహించని పరిణామం. అందుకే ఈమధ్య క్రిష్ ఓపెన్ మీడియాకు దొరక్కుండా ఉన్నాడు. ఇదిలా ఉండగా జెర్సీలోని ఎమోషన్ ప్లస్ సెంటిమెంట్ క్రిష్ ని బయటికి వచ్చేలా చేసింది.

సినిమా చూసి కదిలిపోయిన క్రిష్ ఊరికే అభినందనలతో సరిపెట్టకుండా నాని గౌతం తిన్ననూరిలతో ఒక స్పెషల్ వీడియో ఇంటర్వ్యూ లాంటిది చేసే దాకా ప్రేరేపించింది. దీన్ని హారికా అండ్ హాసిని యుట్యూబ్ ఛానల్ లో అఫీషియల్ గా పోస్ట్ చేసింది.  ఇందులో తాను జెర్సీని అంతగా ఎందుకు ఇష్టపడింది వివరిస్తూనే గౌతం నుంచి దీని మేకింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడం విశేషం. మొత్తానికి క్రిష్ ని జెర్సీ బాగా ఎగ్జైట్ చేసినట్టు కనిపించింది.

మాములుగా ఒక సినిమా సక్సెస్ అయితే దానికి సపోర్ట్ గా ఒక ట్వీట్ పెట్టడమే భారంగా ఫీలయ్యే కొందరు దర్శకుల మధ్య తాను ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా అది పక్కనపెట్టి కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న గౌతంని ఇలా స్పెషల్ గా ట్రీట్ చేసిన క్రిష్ చర్యకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే పాతిక కోట్లు షేర్ రాబట్టిన జెర్సీ ఇంకో రెండు మూడు రోజుల్లో లాభాల్లోకి అడుగు పెట్టనుంది


Full View

Tags:    
  • Director Krish 
  • Nani 
  • Jersey Movie 

Similar News

కీరవాణి అంకితభావంపై అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

2026-11-13 08:34 GMT

నాగశౌర్యతో విభేదాలపై స్పందించిన వెంకీ కుడుముల..!

2026-11-13 08:33 GMT

'జంగా' గ్లింప్స్: నోట్లో మందు బాటిల్.. శ్మశానంలో చితి మంటలు

2026-11-13 08:31 GMT

తెరపై సౌమ్యుడు..తెర వెనుక అల్లరి పిల్లాడు!

2026-11-13 08:30 GMT

రణబీర్, యష్‌ల రామాయణకు గౌతమ్ ఘట్టమనేని రేటింగ్.. ఎంత ఇచ్చాడంటే!

2026-11-13 07:16 GMT

తెలుగు ఆడియన్స్ పల్స్ పట్టేసిన దుల్కర్.. మిగతా హీరోలు నేర్చుకోవాల్సింది ఇదే!

2026-11-13 07:08 GMT

రాజమౌళి సక్సెస్ కి శంకర్ ఫెయిల్యూర్ కి కారణం ఇదే...

2026-11-13 07:07 GMT

పవన్ కళ్యాణ్ కి ఓజీ అంటే అంత ఇష్టం ఉండటానికి కారణం ఏంటి?

2026-11-13 07:06 GMT

1000 కోట్ల క్లబ్.. హీరోగా ఒకటి.. విలన్‌గా మరొకటి

2026-11-13 06:47 GMT

'డి.ఎన్.కె' మూవీ రివ్యూ

2026-11-13 06:35 GMT

షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?

2026-11-13 04:09 GMT

సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?

2026-11-13 04:08 GMT

Copyright @2026

Powered by Blink CMS