• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుశాంత్ ఆత్మహ‌త్య...

సుశాంత్ ఆత్మహ‌త్య చేసుకోలేదా? అర్న‌బ్ బ్లాస్ట్ చేయ‌బోయేదేమిటో?

By - Tupaki Desk
Update: 2020-10-04 11:10 GMT
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహ‌త్య‌కు పాల్ప‌డ్డాడ‌ని ఏయిమ్స్ డాక్ట‌ర్లు ఇటీవ‌ల సీబీఐకి రిపోర్ట్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు వెలువ‌డిన విష‌యం తెలిసిందే. అయితే ఈ కేసులో సోమావారం ట్విస్ట్ ఇవ్వ‌బోతున్నార‌ట జాతీయ మీడియా ఛాన‌ల్ రిప‌బ్లిక్ టీవి ఛీఫ్ ఎడిట‌ర్ అర్న‌బ్ గోస్వామి. సీబీఐ సుశాంత్ కేస్ ని టేక‌ప్ చేసిన ద‌గ్గ‌రి నుంచి వ‌రుస లీకులు బ‌య‌టికి ఇవ్వ‌డంలో రిప‌బ్లిక్ చానెల్ పోటీప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.  తాజాగా రిప‌బ్లిక్ చానెల్ యాంక‌ర్ కం ఛీఫ్ అర్న‌బ్ ప్ర‌క‌ట‌న‌తో స‌న్నివేశం హీటెక్కింది. దీంతో ఈ కేసుపై యావ‌త్ దేశం మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది.

ఈ నేప‌థ్యంలో సుశాంత్ కేసుకు సంబంధించిన అస‌లు నిజాన్ని సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు అర్న‌బ్ గోస్వామి బ్లాస్ట్ చేయ‌బోతున్నార‌ట‌. ఒకే సారి రిప‌బ్లిక్ టీవీ- రిప‌బ్లిక్ భార‌త్ - రిప‌బ్లిక్ వ‌ర‌ల్డ్ టీవీల్లో అర్న‌బ్ గోస్వామి సంచ‌ల‌నం సృష్టించ‌బోతున్నార‌ట‌. సుశాంత్ కేసు విష‌యంలో వ‌చ్చిన లీకులు ఇంత వ‌ర‌కు ఏ కేసులోనూ బ‌య‌టికి రాక‌పోవ‌డంతో జ‌నం రాబోవు మండే కోస‌మే వెయిటింగ్. అర్న‌బ్ ఎలాంటి బ్లాస్ట్ చేయ‌బోతున్నారో అని యావ‌త్ మీడియా వ‌ర‌ల్డ్ స‌హా యావ‌త్ ప్రపంచం మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది.

సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న విష‌యాల‌పై అర్న‌బ్ గోస్వామి మాట్లాడారు. నిన్నటి నుండి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు అతని మద్దతుదారులు బాధపడుతున్నారు. భ‌యంక‌ర‌మైన నిజం తెలిసి మోస‌పోయామ‌ని భావిస్తున్నారు. వారంద‌రి త‌రుపున నేను పిలుపునిస్తున్నాను. ఫోరెన్సిక్ అధిపతి ఛీఫ్‌ డాక్టర్ సుధీర్ గుప్తాను ఉటంకిస్తూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్నాను.  సుశాంత్ కేసు ఒక సాధారణ ఆత్మహత్య కేసు అని ఎయిమ్స్ విభాగం ప్ర‌క‌టించింది.  ఈ విష‌యాన్ని ప్ర‌తీ ఒక్క‌రు నన్ను అడిగారు. మ‌నం ఇప్పుడు ఏం చేద్దాం అని. ఇలా ఓ చేదు నిజాన్ని ఎందుకిలా అబ‌ద్ధంగా మార్చి చెబుతున్నారు?  వాస్తవాలకు పూర్తిగా విరుద్ధంగా ఎందుకు చెబుతున్నారు. అని ప్ర‌శ్నిస్తున్నారు. అలా అయితే  ఎయిమ్స్ ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ చీఫ్ ఎందుకు కన్నీటి పర్యంతమయ్యారు? ` అని ప్ర‌శ్నల వ‌ర్షం కురిపిస్తున్నారు. సుశాంత్ ది హ‌త్య కాదు ఆత్మ హ‌త్య అని చెప్ప‌మ‌ని ఆయ‌న తొంద‌ర ప‌డుతున్నారు. ఆయ‌న‌తో అలా చెప్పిస్తున్న‌ది ఎవ‌రు? అలా చెప్ప‌మ‌ని ఒత్తిడి చేస్తున్నారా? ఎందుకింతలా ఆయ‌న భ‌య‌ప‌డుతున్నారు? వ‌ంటి అనేక విష‌యాల్ని అర్న‌బ్ సోమ‌వారం బ్రేక్ చేయ‌బోతున్నార‌ట‌.
Tags:    
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Hindi News 
  • Hindi Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఫైట్లు, బిల్డప్పులు లేకుండానే హీరోయిజం.. తెలుగులో దుల్కర్ సల్మాన్ స్టైలే వేరే!

2026-11-22 04:34 GMT

'హై' ట్రైలర్.. యూత్ కామెడీలో ఇన్ని ట్రాకులా!

2026-11-22 04:32 GMT

లవ్ లైఫ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసిన మీనాక్షి చౌదరి..!

2026-11-22 04:31 GMT

పెళ్లి ప్ర‌త్య‌ర్థుల‌నైనా క‌లుపుతుంది.. ఇదిగో సాక్ష్యం!

2026-11-22 00:20 GMT

అనిరుధ్ పెళ్లి రిసెప్షన్‌లో స్టార్‌ల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఇంతమంది ప్రముఖులా!

2026-11-22 00:00 GMT

'వడ చెన్నై' లో వెట్రీ మారన్ రాసిన ఆ సీన్ కి ఫిదా అయిపోయిన స్టార్ హీరోలు...

2026-11-21 23:59 GMT

JD సౌంద‌ర్యం, ఫిట్నెస్ సీక్రెట్ తెలిసొచ్చింది!

2026-11-21 23:59 GMT

సీతాదేవి పాత్ర‌పై విమ‌ర్శ‌లు.. 'ఇఫీ' వేదిక‌గా సాయిప‌ల్ల‌వి స‌మాధానం ఇదే!

2026-11-21 18:53 GMT

వేదం డైరెక్టర్ తో మళ్లీ జతకడుతున్న అల్లు అర్జున్!

2026-11-21 18:52 GMT

శ్రీలీలకు సపోర్ట్ గా హీరో కొడుకు.. ఆ రద్దిలో ఇలా..

2026-11-21 18:50 GMT

నితిన్ కెరీర్ బెస్ట్.. నాని మాట ఇంకా పెద్దదే!

2026-11-21 18:48 GMT

న‌న్ను తీర్చిదిద్ది స్టార్‌డ‌మ్ ఇచ్చింది ఆ ప‌రిశ్ర‌మే.. ర‌కుల్ మ‌న‌సు!

2026-11-21 18:48 GMT

Copyright @2026

Powered by Blink CMS