• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తెర వెన‌కుండి...

తెర వెన‌కుండి త్రివిక్ర‌ముడే న‌డిపించాడా?

By - Tupaki Desk
Update: 2021-12-21 09:32 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కు మ‌ధ్య వున్న అనుబంధ గురించి అంద‌రికి తెలిసిందే. ఈ ఇద్ద‌రు మంచి స్నేహితులు. అంతే కాకుండా ఒక‌రి భావాలకు ఒక‌రు విలువిస్తుంటారు. అలాంటి త్రివిక్ర‌మ్ .. ప‌వ‌ర్ స్టార్ అభిమానులు ఫీల‌య్యేలా చేశార‌ట‌. ఆ క‌థ నంతా ఆయనే వెన‌కుండి న‌డిపించార‌ట‌. ఇప్పుడిదే ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కీ ఏమాక‌థ‌?.. ప‌వ‌న్ అభిమానులు ఫీల‌య్యే పనిని త్రివిక్ర‌ముడే ద‌గ‌గ‌రుండి న‌డిపించిన క‌థేంటీ? అన్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

వివ‌రాల్లోకి వెళితే... ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన `భీమ్లా నాయ‌క్‌` ని సంక్రాంతి బ‌రిలో జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేస్తున్నామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే ఈ డేట్ కి `భీమ్లా .. రావ‌డం క‌ష్ట‌మ‌నే వాద‌న‌లు వినిపిస్తున్న వేళ నిర్మాత స్వ‌యంగా రావ‌డం ప‌క్కా అంటూ ట్వీట్ చేశారు కూడా. అయితే మంగ‌ళ‌వారం ఈ సినిమా రిలీజ్ వాయిదా వేశార‌ని, ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల‌వుతుంద‌ని ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ స‌భ్యుల త‌రుపున దిల్ రాజు ప్ర‌క‌టించ‌డం ప‌వ‌న్ ఫ్యాన్స్ ని షాక్ కు గురిచేసింది.

అయితే `భీమ్లా.. వాయిదా కోసం నెల నుంచే క‌థ న‌డిచింద‌ని, దీనికి క‌ర్త క‌ర్త క్రియ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ అని ఆయ‌న‌నే ముందుండి ఈ సినిమాని వాయిదా వేయించాడ‌న్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల విశ్వ‌స‌నీయ‌ క‌థ‌నం. `RRR` జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌వుతున్న నేప‌థ్యంలో `భీమ్లా నాయ‌క్‌`ని సంక్రాంతి రేస్ నుంచి త‌ప్పించాల‌ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, నిర్మాత డీవీవీ దాన‌య్య స్వ‌యంగా త్రివిక్ర‌మ్ ని క‌లిసి చెప్పార‌ట‌.

అప్ప‌టి నుంచే `భీమ్లా .. రిలీజ్ వాయిదాకు క‌థ మొద‌లైంద‌ని, అప్ప‌టి నుంచి త్రివిక్ర‌మ్ కు రాజ‌మౌళి నిత్యం ట‌చ్ లో వుంటూ వ‌చ్చార‌ని, ప‌వ‌న అందుబాటులో లేక‌పోవ‌డం, ఆయ‌న అపాయింట్ మెంట్ దొర‌క్క‌పోవ‌డంతో ఈ స‌మ‌ప్య‌ని త్రివిక్ర‌మ్ ముందు పెట్టార‌ట‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రిస్మ‌స్ వేడుక‌ల కోసం విదేశాల‌కు భార్య తో క‌లిసి వెళుతున్నందున ఆయ‌న వెళ్లిపోతే `భీమ్లా నాయ‌క్‌` ని వాయిదా వేయ‌డం కుద‌ర‌దు అని భావించి ఆ భాధ్య‌త‌ను త్రివిక్ర‌మ్ కు అప్ప‌గంచార‌ట‌.

త్రివిక్ర‌మ మాట ప‌వ‌న్ వింటారు అన్న‌ది అందిరికి తెలిసిందే. దీంతో ఆయ‌నే ప‌వ‌న్ ని ఒప్పించారట‌. దీంతో `భీమ్లా.. ని వాయిదా వేయ‌డ చ‌క చ‌కా జ‌రిగిపోయింద‌ని, ఈ ఎంటైర్ ఎపిసోడ్ కి క‌ర్త క‌ర్మ క్రియ త్రివిక్ర‌ముడేన‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఆయ‌న వ‌ల్లే భీమ్లాని వాయిదా వేసి ప‌వ‌న్ ఫ్యాన్స్ కి షాకిచ్చార‌ని చెబుతున్నారు.
Tags:    
  • Trivikrama 
  • Bheemla Nayak 
  • latestnews 
  • laterst updates 
  • trending news 
  • Newstoday 
  • Trend News 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS