• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘అప్పట్లో..’ కోసం...

‘అప్పట్లో..’ కోసం అక్కడోళ్ల డిమాండ్లు

By - Tupaki Desk
Update: 2017-01-08 07:28 GMT
ఎలా మొదలుపెట్టామన్నది కాదు.. ఎలా ముగించామన్నది ముఖ్యం. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా గత వారం కొంచెం డల్లుగానే మొదలైంది. కానీ రెండో రోజు నుంచి వసూళ్లు పుంజుకున్నాయి. వీక్ డేస్ లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లే వచ్చాయి. ముందు వారం మొక్కుబడిగా నడిపిస్తున్న సినిమాల్ని తీసేసి ఈ వారాంతంలో చాలా చోట్ల ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాను వేశారు ఎగ్జిబిటర్లు. రెండో వారం ప్రపంచవ్యాప్తంగా వంద థియేటర్లు పెరిగాయి ఈ సినిమాకు. మంచి సినిమాకు ఎవరూ అడ్డం పడలేరని రుజువు చేసింది ‘అప్పట్లో ఒకడుండేవాడు’. తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్ బాక్సాఫీస్ లీడర్ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమానే.

తెలుగు రాష్ట్రాల్లో మాదిరే అమెరికాలోనూ ఈ సినిమాకు మొదట్లో తక్కువ స్క్రీన్లే ఇచ్చారు. ఐతే సినిమాకు అద్భుతమైన రివ్యూలు రావడం.. మౌత్ టాక్ కూడా చాలా బాగుండటంతో ప్రేక్షకులు స్క్రీన్లు పెంచాలని డిమాండ్ చేయడం విశేషం. ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో రిలీజ్ చేసిన 9పీఎం ఎంటర్టైన్మెంట్ కు ఈ తరహా డిమాండ్లు పెరగడంతో రెండో వారానికి స్క్రీన్లు పెంచక తప్పని పరిస్థితి. తొలి వారాంతంతో పోలిస్తే రెండో వారాంతంలో స్క్రీన్లు పెరిగాయి. కలెక్షన్లు కూడా పెరిగాయి. సంక్రాంతి సినిమాలు వచ్చేవరకు ఈ చిత్రం మంచి వసూళ్లే రాబట్టుకునే అవకాశముంది. ఇప్పటికే బయ్యర్లందరూ సేఫ్ జోన్లోకి వచ్చేశారు. ఫుల్ రన్లో ఈ సినిమా మంచి లాభాలే తెచ్చిపెట్టేలా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Nara Rohith 
  • Sri Vishnu 
  • Appatlo Okadundevadu movie 
  • Telugu NEWs 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS