• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చేతిలో చీపురు క‌ట్ట‌తో...

చేతిలో చీపురు క‌ట్ట‌తో దీపిక మీమ్ వైర‌ల్

By - Tupaki Desk
Update: 2020-03-10 10:00 GMT
దీపికా పదుకొనే లేటెస్ట్ ఫోటోషూట్లు అంత‌ర్జాలం లో అగ్గి రాజేస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస ఫోటోషూట్ల‌తో స‌మ్మ‌ర్ మంటలు పెట్టేస్తోంది. నిన్న‌టికి నిన్న ప్ర‌ఖ్యాత ఎల్లే మ్యాగజైన్ కోసం చేసిన ఫోటోషూట్ ఫోటోలు అంత‌ర్జాలంలో గిగాబైట్ స్పీడ్ తో ప‌రుగులు పెట్టాయి. ఫ్యాన్స్ వాటిలోంచి రెడ్ హాట్ బికినీని వైర‌ల్ గా షేర్ చేశారు. ఇక సముద్ర తీరంలో ఇసుక తిన్నెల్లో వేడెక్కించే వేరొక‌ హాట్ లుక్ ను రివీల్ చేసింది.

అయితే ఈ కవర్ ఫోటోషూట్ నుంచి ఓ ఇమేజ్ ను ఒక కొత్త మీమ్ రూపంలో రివీల్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. హ్యారీ పాటర్ థీమ్ ఫ్లయింగ్ చీపురుని గాల్లోకి ఎత్తి చూపిస్తోంది దీపిక‌. ప్ర‌స్తుతం ఈ మీమ్ అంత‌ర్జాలంలో ఫ్యాన్స్ వాట్సాపుల్లో వైర‌ల్ గా మారింది. దీనిపై ర‌క‌ర‌కాల జోకులు వేస్తుండ‌డం వేడెక్కిస్తోంది.

ఇక దీపిక కెరీర్ సంగ‌తి చూస్తే.. భర్త రణ్ వీర్ సింగ్ తో క‌లిసి స్పోర్ట్స్ డ్రామా `83`లో దీపిక కనిపించనుంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం కపిల్ దేవ్ బ‌యోపిక్ అని ప్ర‌చార‌మ‌వుతోంది. భార‌త్ తొలి క్రికెట్ ప్రపంచ కప్ విజయంపై తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఈ చిత్రంలో రణ్‌వీర్ కపిల్ పాత్రలో నటించగా.. కపిల్ దేవ్ భార్య రోమి పాత్రను దీపిక పోషిస్తోంది. 83 ఏప్రిల్ 10 న విడుదల కానుండగా.. ట్రైలర్ మార్చి 11న రిలీజ్ కానుంది. అలాగే అనన్య పాండే - సిద్ధాంత్ చతుర్వేదిలతో కలిసి ధర్మ ప్రొడక్షన్ మూవీకి దీపిక సిద్ధమవుతోంది. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్రానికి షకున్ బాత్రా దర్శకత్వం వహించ‌నున్నారు. మహాభారతం ఆధారంగా ఓ సినిమా కి సంత‌కం చేసింది. దీంతో పాటు వేరొక చిత్రానికి అంగీక‌రించింద‌ట‌.
Tags:    
  • tollwood latest update 
  • tupaki news 
  • tupaki lastest news 
  • tupaki media 
  • tupaki telugunews 
  • Deepika 
  • Ranveer 
  • Bollywood 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS