• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రియా అరెస్ట్ .. ఆమె...

రియా అరెస్ట్ .. ఆమె చెప్పిన ఆ 25మంది ఎవరు?

By - Tupaki Desk
Update: 2020-09-08 14:30 GMT
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణానంత‌ర ప‌రిణామాలు సంచ‌ల‌నంగా మారాయి. ఈ కేసులో సీబీఐ స‌హా నార్కోటిక్స్ .. ఈడీ ద‌ర్యాప్తుతో ర‌క‌రకాల సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూశాయి. ఇందులో వ‌రుస‌గా అరెస్టుల ఫ‌ర్వం ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ముఖ్యంగా ప్ర‌మాద‌క‌ర‌ మాద‌క ద్ర‌వ్యాల క్ర‌య‌విక్ర‌యాల్లో నేరుగా సంబంధాలు ఉన్న వారంద‌రినీ నార్కోటిక్స్ బృందాలు అరెస్టులు చేస్తూ సంచ‌ల‌నానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. ఈ కేసులో తాజాగా రియా చ‌క్ర‌వ‌ర్తి అరెస్ట‌వ్వ‌డం సెన్సేష‌న్ అయ్యింది. ఇక ఈ కేసులో రియా చ‌క్ర‌వ‌ర్తి దాదాపు 25 మంది ప్ర‌ముఖుల పేర్ల‌ను రివీల్ చేసింద‌న్న ప్ర‌చారం అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే ఇందులో ప‌లువురు పెద్ద‌న్న‌ల‌కు చిక్కులు త‌ప్ప‌వ‌న్న అంచ‌నా వెలువ‌డింది.

ఇంత‌కీ ఇంట‌రాగేష‌న్ లో రియా చెప్పిన ఆ 25 మంది ఎవ‌రు? అంటూ సోష‌ల్ మీడియాల్లో డిబేట్ వేడెక్కించేస్తోది. స‌చిన్ అనే ఓ అభిమాని స్పందిస్తూ ట్విట్ట‌ర్ లో ప‌లు పేర్ల‌ను సూచించాడు. రియా అరెస్ట్ తర్వాత పిపిఎల్ ను అనుసరించడం చాలా విచారంగా ఉంటుంది అంటూ.. ప‌లువురి పేర్ల‌ను రివీల్ చేశాడు. రాజ్ దీప్ దేశాయ్ (జ‌ర్న‌లిస్ట్)- ఆమె కుటుంబం- మన్షిండే లాయర్ - పన్నూ & స్వరా- ఫరా ఖాన్- భట్ సాబ్- బాంద్రా పోలీసులు- రాహుల్ కన్వర్ .. వీళ్లంతా ఎంతో బాధ‌ప‌డి ఉంటారు! అంటూ అత‌డు అన్నాడు. మ‌రింత‌మంది పేర్ల‌ను సూచించండి అంటూ క్విజ్ పోటీ పెట్టాడు. అన్న‌ట్టు రియా రివీల్ చేసిన పేర్ల‌లో వీళ్లు ఎవ‌రైనా ఉన్నారా? అంటూ సోష‌ల్ మీడియాల్లో హాట్ డిబేట్ ర‌న్ అవుతోంది.

Following ppl will be very sad after Rhea arrest:
1. Rajdeep Desai
2. Her family ofcourse
3. Manshinde Lawyer
4. Pannu & Swara
5. Farah Khan
6. Bhatt Saab
7. Bandra Police
8. Rahul Kanwar
................................pls suggest more

— 2020 - what an year (@SachinS94873435) September 8, 2020
Tags:    
  • Sushant Case 
  • Rhea Chakraborty 
  • NCB 
  • Arrested 
  • 25 Names 
  • Bollywood 

Similar News

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

Copyright @2026

Powered by Blink CMS