• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరో సింగర్ కు కరోనా...

మరో సింగర్ కు కరోనా పాజిటివ్

By - Tupaki Desk
Update: 2020-04-01 11:50 GMT
కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. తన తమ బేధాలు లేకుండా అందరికీ సోకుతోంది. దేశ ప్రధానుల నుంచి సినీ సెలెబ్రెటీలు, సామాన్యుల వరకూ అందరికీ కాటు వేస్తూనే ఉంది. ఇప్పటికే పలువురు సింగర్ లు కరోనా వైరస్ బారిన పడగా.. తాజాగా అమెరికా కంట్రీ సింగర్ కేలీ షోర్ (25)కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా కంగారు పడుతున్నారు.

కేలీ షోర్ ట్వీట్ చేస్తూ.. 'తాను క్వారంటైన్ లో ఉన్నానని.. తనకు కరోనా మహమ్మారి సోకిందని' పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

కరోనా కారణంగా మూడు వారాలుగా ఇంటికి పరిమితమయ్యానని.. కేవలం నిత్యావసరాల కోసం బయటకు వెళ్లానని.. అయినా తనకు కరోనా సోకిందని కేలీ షోర్ షాకింగ్ విషయం బయటపెట్టింది.

తనకు ఒళ్లు నొప్పులు, జ్వరం, రుచి మొగ్గలు, ముక్కు పనిచేయడం లేదని వాపోయింది. దీన్ని బట్టి కరోనా ఎంత డేంజరో అర్థం చేసుకోవాలని కోరింది. విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని కేలీ ట్వీట్ లో హెచ్చరించింది.

ఇప్పటికే కరోనా తో గ్రామీ అవార్డు విజేత సింగర్ అయిన జోయ్ డిఫ్సీ మృతిచెందారు. ఇప్పుడు మరో సింగ్ సైతం కరోనా బారిన పడడం కలకలం రేపుతోంది.
Tags:    
  • Political News 
  • Breaking News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • corona 
  • covid 19 
  • america 
  • international news 
  • singer 
  • kalie shorr 

Similar News

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

Copyright @2026

Powered by Blink CMS