• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిహారిక ఇంట్లో నిన్న...

నిహారిక ఇంట్లో నిన్న అర్థరాత్రి ఏమైంది?

By - Tupaki Desk
Update: 2021-08-05 06:19 GMT
జమెగా డాటర్ గా సుపరిచితమైన నిహారిక ఇంట్లో నిన్న ఏం జరిగింది? బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టటమే ఒక సంచలనమైతే.. తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలు.. వెబ్ సిరీస్ లతో తన సత్తా చాటిన ఆమెకు ఈ మధ్యనే వివాహం జరిగిన సంగతి తెలిసిందే.

గుంటూరు రేంజ్ ఐటీ అధికారి జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కొడుకు కమ్ బిజినెస్ మ్యాన్ అయిన వెంకట చైతన్యతో ఆమె పెళ్లి వేడుక ఉదయ్ పూర్ లో ఘనంగా జరిగింది. అనంతరం ఈ కఫుల్ జర్నీకి సంబంధించిన పలు ఫోటోల్ని నిహారిక షేర్ చేసేది. వ్యక్తిగత విషయాలతో పాటు.. సినిమాలకు సంబంధించిన వివరాల్ని ఆమె తన పోస్టులు పెడుతూ సందడి చేస్తుంటారు. అలాంటి ఈ జంటకు సంబంధించి తాజాగా వెలుగు చూసిన ఒక వార్త షాకింగ్ గా మారింది.

ఇంతకూ జరిగిందేమంటే.. ఈ జంట బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అపార్ట్ మెంట్లో నివాసం ఉంటున్నారు. అయితే.. బుధవారం అర్థరాత్రి (కొంతమంది మంగళవారం అర్థరాత్రి అని చెబుతున్నారు) నిహారిక ఇంట్లో పెద్ద గొడవ జరిగినట్లుగా చెబుతున్నారు. నిహారిక భర్త చైతన్య న్యూసెన్సు చేస్తున్నారంటూ అపార్ట్ మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.

అపార్ట్ మెంట్ వాసులు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో నిహారిక  భర్త కూడా రివర్సులో తనపై ఇచ్చిన ఫిర్యాదుకు బదులుగా మరో ఫిర్యాదు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ ఇద్దరి ఫిర్యాదులపై అసలు కేసు నమోదు చేశారా? లేదా? చేస్తే.. అందులోని అంశాలేమిటి? అన్న వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఇంతకీ నిహారిక ఇంట్లో గొడవ జరిగిందా? మరేమైనా ఇష్యూను ఇలా ప్రచారం చేస్తున్నారా? అన్నది కూడా తెలియాల్సి ఉంది.








Tags:    
  • Mega Daughter 
  • NIharika 
  • Tollywood News 
  • Latest News 
  • Police Complaint 
  • Niharika Husband 
  • chaitanya 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS