• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రొమాంటిక్ కవర్ పేజీపై...

రొమాంటిక్ కవర్ పేజీపై 'కమర్షియల్' బ్యూటీ అందాలు..!

By - Tupaki Desk
Update: 2021-05-07 03:30 GMT
గ్లామర్ ప్రపంచంలో నేటితరం కుర్రభామలు సినిమాకోసం ఏం చేయడానికైనా సిద్ధమే అంటున్నారు. అందులో భాగంగా అన్నిటికంటే ముందుగా ఫిట్నెస్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడున్న గ్లామర్ ప్రపంచంలో పోటీని తట్టుకోవాలంటే ఫిట్నెస్ తప్పనిసరి. అందుకే ఒకప్పుడు బొద్దుబొద్దుగా మురిపించిన ముద్దుగుమ్మలు కూడా ఇప్పుడు కష్టపడుతూ నాజూకుగా మారుతున్నారు. అలాంటి కఠోరదీక్షతో నాజూకుగా మారిన హీరోయిన్లలో సొట్టబుగ్గల కుర్రది రాశిఖన్నా ముందుంటుంది. ఈ సోయగం రావడం అయితే ఢిల్లీ నుండి వచ్చింది. కానీ సెటిల్ అయింది మాత్రం సౌత్ ఇండస్ట్రీలోనే.

ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో తెలుగులో కెరీర్ ప్రారంభించిన రాశి.. ఆ సినిమాలో ముద్దుగా బొద్దుగా కనిపించింది. ఆ బొద్దు అందానికే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో సినిమాలకోసం హీరోయిన్స్ బాడీని మేకోవర్ చేస్తున్నారు. ఎప్పుడైతే బెంగాల్ టైగర్ మూవీలో స్విమ్మింగ్ పూల్ సీన్ తో వేడెక్కించిందో.. అప్పటినుండి అమ్మడు అందాలను నాజూకుగానే మెయింటైన్ చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో రాశి మిలియన్స్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉంది. అందుకే ఎప్పటికప్పుడు న్యూ ఫోటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తూ ఫాలోయర్లను ఎంటర్టైన్ చేస్తోంది.

తాజాగా అమ్మడు ఓ గ్లామరస్ పిక్ పోస్ట్ చేసింది. కానీ ఈసారి గ్లామర్ షో అంటే కేవలం ముఖారవిందం వరకే. అదికూడా ఓ స్టైలిష్ పోజులో 'ప్రొవోక్ లైఫ్ స్టైల్' అనే మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఈ పోజిచ్చింది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో రాశి రొమాంటిక్ లుక్ కుర్రాళ్లకు మన్మధబాణంలా గుచ్చుతోందట. అలాగే కవర్ పేజీపై 'నేను చాలా రొమాంటిక్' అనే ట్యాగ్ లైన్ తో పిక్ భావాలను బయటపెట్టింది. ఖచ్చితంగా రాశిని చూస్తే ఎవరైనా రొమాంటిక్ మూడ్ లోకి వెళ్ళిపోతారు. ఈ గ్లామర్ బ్యూటీ ఫోటోకి హీరోయిన్ రకుల్ కూడా 'అవును నువ్ నిజంగానే రొమాంటిక్' అనే కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రస్తుతం రాశి మారుతీ దర్శకత్వంలో 'పక్కా కమర్షియల్' అనే సినిమా చేస్తోంది.
Tags:    
  • Raashi Khanna 
  • Raashi Khanna photoshoot 
  • Raashi Khanna Movies 
  • Raashi Khanna Latest Updates 

Similar News

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

Copyright @2026

Powered by Blink CMS