• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గురువుకు ఖరీదైన బహుమానం...

గురువుకు ఖరీదైన బహుమానం ఇచ్చిన ఉయ్యాలవాడ!!

By - Tupaki Desk
Update: 2018-08-28 07:36 GMT
టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి - బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితా బచ్చన్‌ లకు దాదాపు 35 ఏళ్లుగా మంచి స్నేహం ఉంది. ఇద్దరు కూడా పలు సందర్బాల్లో కలుసుకుంటూ ఉంటారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా అమితాబచ్చన్‌ పలు సార్లు సినిమాలు చేయాలని కోరాడు. చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వడానికి ఒత్తిడి చేసిన వారిలో ప్రధానంగా అమితాబ్‌ కూడా ఉన్నాడు. వీరిద్దరి మద్య ఉన్న సన్నిహిత సంబంధం కారణంగానే సైరా చిత్రంలో అమితా బచ్చన్‌ నటిస్తున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు పారతలో అమితాబచ్చన్‌ నటిస్తున్నాడు.

ఇప్పటికే అమితాబచ్చన్‌ కు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. చిరంజీవితో ఉన్న సన్నిహిత్యం కారణంగానే ఈ చిత్రంలో నటిస్తున్నట్లుగా అమితాబచ్చన్‌ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రాన్ని స్వయంగా చిరంజీవి తనయుడు రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నాడు కనుక అమితాబ్‌ కనీసం పారితోషికం కూడా తీసుకోవడం లేదని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. పారితోషికం తీసుకుని గెస్ట్‌ పాత్రలో నటించడం అనేది తమ స్నేహంను కించపర్చడమే అని అమితాబ్‌ భావించాడు. పారితోషికంను సున్నితంగా తిరష్కరించాడు.

అమితాబ్‌ పారితోషికంకు నో చెప్పడంతో చిరంజీవి అత్యంత ఖరీదైన బహుమానంను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దాదాపు మూడు కోట్ల విలువైన బంగారు ఆభరణాలను అమితాబ్‌ కు చిరంజీవి అందించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సైరాలో అమితాబ్‌ కు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అవ్వడంతో అమితాబ్‌ కు పెద్ద పార్టీ ఇచ్చి - ఈ ఖరీదైన బహుమానంను ఇచ్చి చిరంజీవి సాగనంపినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది. పారితోషికంను వద్దన్న అమితాబ్‌ బహుమానం అవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సైరా చిత్రంలో అమితాబ్‌ ఉండటం వల్ల బాలీవుడ్‌ లో మంచి క్రేజ్‌ ఏర్పడినది.

Tags:    
  • Chiranjeevi 
  • Expensive Gift 
  • Amitabh bachchan 

Similar News

అన‌సూయ‌కు అవ‌కాశాలు త‌గ్గిన వేళ‌!

2026-11-14 10:30 GMT

ఆర్సీ 17 కోసం రామ్ చ‌ర‌ణ్ మేకోవ‌ర్!

2026-11-14 09:30 GMT

'దాదా ధమాకా'.. బాలయ్య స్వాగ్ లో నర్గీస్ స్టన్నింగ్ గ్లామర్

2026-11-14 08:42 GMT

హీరోయిన్ల విష‌యంలో సుకుమార్ ఆ రిస్క్ తీసుకోరా?

2026-11-14 08:30 GMT

స్పైడర్-మ్యాన్ ఇమేజ్ దాటేసిన టామ్ హాలండ్!

2026-11-14 07:19 GMT

ప్రెగ్నెన్సీలో క్యూట్ లుక్.. సమంత ధరించిన ఈ ఫ్రాక్ ఖరీదు ఎంతో తెలుసా?

2026-11-14 06:53 GMT

కొత్త జేమ్స్ బాండ్ ఎవరు?

2026-11-14 06:53 GMT

హీరో కూతురుకి హిట్ సీక్వెల్ కలిసి వచ్చేనా?

2026-11-14 06:43 GMT

ఆ సీక్వెల్‌తోనే చిరుకు జాతీయ అవార్డు.. స‌వాల్ స్వీక‌రించే ద‌ర్శ‌కుడు ఎవ‌రు?

2026-11-14 06:43 GMT

శేఖర్ కమ్ముల సినిమాల్లో అది ఎలా సాధ్యమవుతుంది...

2026-11-14 06:43 GMT

రామ్ చరణ్, సుకుమార్ మూవీ నేపథ్యం ఇదేనట?

2026-11-14 06:42 GMT

తండ్రి కొడుకు ఒకే నెల అవసరమా?

2026-11-14 06:33 GMT

Copyright @2026

Powered by Blink CMS